Main Menu

Sarvesvarude (సర్వేశ్వరుడే)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….

Keerthana No.333 ; Volume No.4

Copper Sheet No.357

Pallavi: Sarvesvarude (సర్వేశ్వరుడే)

Ragam: Samantham

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Recitals


Sarvesvarude | సర్వేశ్వరుడే     
Album: Private | Voice: Sri Prema Sidharth


Awaiting Contributions.

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.



Pallavi

|| సర్వేశ్వరుడే శరణ్యము | నిర్వాహకు డిన్నిటగాన ||

Charanams

|| పలుదేవతలకు బ్రహ్మాదులకు | జలజనాభుడే శరణ్యము |
అలరిన బ్రహ్మాండ మలసిననాడును | నిలిపినాడితడు ఇన్నిటగాను ||

|| అనేక విధముల సకల జీవులకును | జనార్దనుడే శరణ్యము |
అనాథ నాథు డంతరాత్మకుడు | అనాది పతి యితడటుగాన ||

|| తగు నిశ్చలులగు తనదాసులకును | జగదేక పతియే శరణ్యము |
చిగురు చేవ యగు శ్రీ వేంకటేశుడు | అగు వరము లొనగు నటుగాన ||
.


Pallavi

|| sarvESvaruDE SaraNyamu | nirvAhaku DinniTagAna ||

Charanams

|| paludEvatalaku brahmAdulaku | jalajanABuDE SaraNyamu |
alarina brahmAMDa malasinanADunu | nilipinADitaDu inniTagAnu ||

|| anEka vidhamula sakala jIvulakunu | janArdanuDE SaraNyamu |
anAtha nAthu DaMtarAtmakuDu | anAdi pati yitaDaTugAna ||

|| tagu niScalulagu tanadAsulakunu | jagadEka patiyE SaraNyamu |
ciguru cEva yagu SrI vEMkaTESuDu | agu varamu lonagu naTugAna ||
.


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.

, , , , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.