Main Menu

Sataparadhamulu (శతాపరాధములు)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….

Keerthana No. 501 ; Volume No.1

Copper Sheet No.100

Pallavi: Sataparadhamulu (శతాపరాధములు)

Ragam: Sankarabharanam

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.



Pallavi

|| శతాపరాధములు సహస్రదండన లేదు | గతి నీవని వుండగ కావకుండగారాదు ||

Charanams

|| తలచి నీకు మొక్కగా దయజూడకుండరాదు | కొలిచి బంటుననగా కోపించరాదు |
నిలిచి భయస్తుడనై నీయెదుట దైన్యమే | పలుక గావకుండ బాడిగాదు నీకు ||

|| శరణు చొరగ నీకు సారె నాజ్ఞ వెట్టరాదు | సరి బూరి గరవగ చంపరాదు |
అరయ జగద్రోహినౌదు నైనా నీనామము | గరిమె నుచ్చరించగ గరగక పోదు ||

|| దిక్కు నీవని నమ్మగా దిగవిడువగరాదు | యెక్కువ నీలెంకగాగా యేమనరాదు |
తక్కక శ్రీవేంకటేశ తప్పులెల్లా జేసి వచ్చి | యిక్కడ నీదాసినైతి నింక దోయరాదు ||
.


Pallavi

|| SatAparAdhamulu sahasradaMDana lEdu | gati nIvani vuMDaga kAvakuMDagArAdu ||

Charanams

|| talaci nIku mokkagA dayajUDakuMDarAdu | kolici baMTunanagA kOpiMcarAdu |
nilici BayastuDanai nIyeduTa dainyamE | paluka gAvakuMDa bADigAdu nIku ||

|| SaraNu coraga nIku sAre nAj~ja veTTarAdu | sari bUri garavaga caMparAdu |
araya jagadrOhinaudu nainA nInAmamu | garime nuccariMcaga garagaka pOdu ||

|| dikku nIvani nammagA digaviDuvagarAdu | yekkuva nIleMkagAgA yEmanarAdu |
takkaka SrIvEMkaTESa tappulellA jEsi vacci | yikkaDa nIdAsinaiti niMka dOyarAdu ||
.


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.

, , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.