Main Menu

satatamu nejeyu (సతతము నేజేయు)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….

Keerthana No. 341 ; Volume No.1

Copper Sheet No. 66

Pallavi: satatamu nejeyu (సతతము నేజేయు )

Ragam: Aahiri

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.



Pallavi

|| సతతము నేజేయు ననాచారములకు గడ యెక్కడ | మతి ననుగని కావుము రామా రామా రామా||

Charanams

|| సేసిననాబ్రహ్మహత్యలు శిశుహత్యలు గోహత్యలు | ఆసలనెన్నో యెన్నో ఆయాజాడలను |
యీసున నే నిపు డెరిగియునెరగక సేసేదురితపు- | రాసులకును గడలే దిదె రామా రామా రామా||

|| నమలెడినానాచదువులకు నానావిధభక్షణములు | కమిలినదుర్గంధపుశాకమ్ములు దొములును |
జముబాధల నరకంబుల సారెకు నన్నెటువలె శ్రీ- | రమణుడ ననుగాచే విటు రామా రామా రామా||

|| కపటపునాధనవాంఛలు కలకాలము బరకాంతల | జపలపుదలపుల సేతలసంఖ్యము లరయగను |
యెపుడును నిటువలెనుండెడుహీనుని నన్నెటు గాచెదో | రవమున శ్రీవేంకటగిరిరామా రామా రామా||
.


Pallavi

|| satatamu nEjEyu nanAcAramulaku gaDa yekkaDa | mati nanugani kAvumu rAmA rAmA rAmA||

Charanams

|| sEsinanAbrahmahatyalu SiSuhatyalu gOhatyalu | AsalanennO yennO AyAjADalanu |
yIsuna nE nipu Derigiyuneragaka sEsEduritapu- | rAsulakunu gaDalE dide rAmA rAmA rAmA||

|| namaleDinAnAcaduvulaku nAnAvidhaBakShaNamulu | kamilinadurgaMdhapuSAkammulu domulunu |
jamubAdhala narakaMbula sAreku nanneTuvale SrI- | ramaNuDa nanugAcE viTu rAmA rAmA rAmA||

|| kapaTapunAdhanavAMCalu kalakAlamu barakAMtala | japalapudalapula sEtalasaMKyamu larayaganu |
yepuDunu niTuvalenuMDeDuhInuni nanneTu gAcedO | ravamuna SrIvEMkaTagirirAmA rAmA rAmA||
.


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.

, , , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.