Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….
Keerthana No. 311; Volume No. 2
Copper Sheet No. 83
Pallavi: SatyabAma Sarasapu (సత్యభామ సరసపు)
Ragam: Padi
Language: Telugu (తెలుగు)
Awaiting Contributions.
…
Pallavi
|| సత్యభామ సరసపు నగవు | నిత్యము హరి మదినే నెలవు ||
Charanams
|| రుకుమిణి దేవికి రూపయవ్వనికి | సకల విభవముల సౌఖ్యతలు |
చికురాంబరమున జెదరిన యలకలు | వికచాబ్జ ముఖము వెయి వేలాయె ||
|| తొడవుల శ్రీసతి తొలిమెరుగులమై | నడపులమురిపెపు నగుమోము |
తడయక వారిధి దచ్చిన హరికిని | బడలికవాపను పరమంబాయ ||
|| అనుదినమునును నీ యలుమేలుమంగ | కనుగవ జంకెన గర్వములు |
దినదినంబులును తిరువేంకటపతి | చనువుల సొబగుల సంపదలాయ ||
.
Pallavi
|| satyaBAma sarasapu nagavu | nityamu hari madinE nelavu ||
Charanams
|| rukumiNi dEviki rUpayavvaniki | sakala viBavamula sauKyatalu |
cikurAMbaramuna jedarina yalakalu | vikacAbja muKamu veyi vElAye ||
|| toDavula SrIsati tolimerugulamai | naDapulamuripepu nagumOmu |
taDayaka vAridhi daccina harikini | baDalikavApanu paramaMbAya ||
|| anudinamununu nI yalumElumaMga | kanugava jaMkena garvamulu |
dinadinaMbulunu tiruvEMkaTapati | canuvula sobagula saMpadalAya ||
.
We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.
No comments yet.