Main Menu

Satyamu Seyagavaccunu (సత్యము సేయగవచ్చును)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh.More….

Keerthana No.269 ; Volume No.2

Copper Sheet No. 157

Pallavi:Satyamu Seyagavaccunu (సత్యము సేయగవచ్చును)

Ragam: Bouli

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.



Pallavi

|| సత్యము సేయగవచ్చును సర్వేశ్వర యీమాటకు | నిత్యము నీవే యెర్కుగుదు నేనేమి నెర్కుగజుమీ ||

Charanams

|| సులభుడవౌదువు వొకమరి చూడగ దుర్లభుడవౌదువు | తలపింతువు మర్కపింతువు తగ బ్రాణములోనుండి |
పలికింతువు అక్షరముల పరగ నవే వ్రాయింతువు | వెలయగ నీవే వెలిగా వేరొకటి నే జేయజుమీ ||

|| వొనరగ బూజలు గొందువు వొక్కొకపరి మనుదు వటు | కను మూయింతువు నిదురల గడు మేల్కొలుపుదువు |
ఘనముగ నజ్ౙాని జేదువు కరుణతో జ్ౙానిజేతువు | నను బుట్టించితి నీవే నా కాపని గాదుసుమీ ||

|| నాలో నుందువు వొకపరి నగి శ్రీవేంకటగిరి నుందువు | పాలింతువు లాలింతువు భవమీడేరింతువు |
పోలింప సంసారి జేతువు భువి నీదాసుని జేతువు | కాలము గర్మము నీవే కపటము నే నేరజుమీ |||
.


Pallavi

|| satyamu sEyagavaccunu sarvESvara yImATaku | nityamu nIvE yerxugudu nEnEmi nerxugajumI ||

Charanams

|| sulaBuDavauduvu vokamari cUDaga durlaBuDavauduvu | talapiMtuvu marxapiMtuvu taga brANamulOnuMDi |
palikiMtuvu akSharamula paraga navE vrAyiMtuvu | velayaga nIvE veligA vErokaTi nE jEyajumI ||

|| vonaraga bUjalu goMduvu vokkokapari manudu vaTu | kanu mUyiMtuvu nidurala gaDu mElkolupuduvu |
Ganamuga naj~jAni jEduvu karuNatO j~jAnijEtuvu | nanu buTTiMciti nIvE nA kApani gAdusumI ||

|| nAlO nuMduvu vokapari nagi SrIvEMkaTagiri nuMduvu | pAliMtuvu lAliMtuvu BavamIDEriMtuvu |
pOliMpa saMsAri jEtuvu Buvi nIdAsuni jEtuvu | kAlamu garmamu nIvE kapaTamu nE nErajumI ||
.


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.

, , , , , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.