Main Menu

Savyambuga Vikasimpaka (సవ్యంబుగ వికసింపక)

Composer: Jonnavithula Ramalingeswara Rao (జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు). . More...

Poem Abstract:

 

 

Jonnavithula Ramalingeswara Rao

Jonnavithula Ramalingeswara Rao

Recitals


Awaiting for Contribution


Awaiting for Contribution

Hide Lyrics


This Poem was originally composed in Telugu. Other languages are for your convenience



పద్యం:
సవ్యంబుగ వికసింపక
దివ్యంబుగ ఆరుపూలు దేహమునందే
అవ్యక్తంబుగనున్నవి
భవ్యవికాసమునొసగు కృపన్‌ బతుకమ్మా!

తాత్పర్యం:
అమ్మా బతుకమ్మా! దివ్యమైన ఆరుపువ్వులు నా దేహంలోనే సరిగ్గా వికసించక, అసలు నాలో వున్నాయని కూడా తెలియక, లోపలే వుండిపోయాయి. దయతో వాటిని అనుగ్రహించి వికసింపచెయ్యి. ఆ ఆరుపూలు అంకితం తీసుకో తల్లీ!

.


Poem:
Savyambuga Vikasimpaka
Divyambuga Aarupoolu Daehamunamdae
Avyaktambuganunnavi
Bhavyavikaasamunosagu Krpan Batukammaa!

.


Poem:
savyaMbuga vikasiMpaka
divyaMbuga aarupoolu daehamunaMdae
avyaktaMbuganunnavi
bhavyavikaasamunosagu kRpan^ batukammaa!

.

, , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.