Main Menu

Sesa Pettavayya (సేస పెట్టవయ్యా )

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….

Keerthana No. 353

Copper Sheet No. pt 1170

Pallavi: Sesa Pettavayya (సేస పెట్టవయ్యా )

Ragam: Bouli

Language: Telugu (తెలుగు)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

[audio: audio-instrumental-file-name.mp3].

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.



Pallavi

|| సేస పెట్టవయ్యా యిట్టి చెలిమీదను | ఆసలమీకిద్దరికి నన్నిటా నమరును ||

Charanams

|| గ్రక్కన జెట్టవట్టితే కంకణము వంటిదాపె | దక్కి వురమెక్కితేను తాళి వంటిది |
మొక్కలాన దొడ దొక్కితే మొలనూలు వంటిది | అక్కజమై నీకు నాపె నన్నిటా నమరును ||

|| చేరి విన్నవించితే చెవి పోగుల వంటిది | నీరతికి వద్దనుంటే నీడవంటిది |
కోరి పానుపుపై పెండ్లి కూతురు వంటిదేపొద్దు | ఆరీతి ఆపెకు నీకు నన్నిటా నమరును ||

|| పాదాల సేవ సేసితే పావకోళ్ళ వంటిది | సోదించి చూచితేను సొమ్ము వంటిది |
యీదెస శ్రీవేంకటేశ యింతి నీవు గూడితివి | ఆదిగొని నీకు నాపె కన్నిటా నమరును ||
.


Pallavi

|| sEsa peTTavayyA yiTTi celimIdanu | AsalamIkiddariki nanniTA namarunu ||

Charanams

|| grakkana jeTTavaTTitE kaMkaNamu vaMTidApe | dakki vuramekkitEnu tALi vaMTidi |
mokkalAna doDa dokkitE molanUlu vaMTidi | akkajamai nIku nApe nanniTA namarunu ||

|| cEri vinnaviMcitE cevi pOgula vaMTidi | nIratiki vaddanuMTE nIDavaMTidi |
kOri pAnupupai peMDli kUturu vaMTidEpoddu | ArIti Apeku nIku nanniTA namarunu ||

|| pAdAla sEva sEsitE pAvakOLLa vaMTidi | sOdiMci cUcitEnu sommu vaMTidi |
yIdesa SrIvEMkaTESa yiMti nIvu gUDitivi | Adigoni nIku nApe kanniTA namarunu ||
.


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.

, , , , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.