Main Menu

Sevimture Yitani (సేవింతురే యితని)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….

Keerthana No. 293

Copper Sheet No. 48

Pallavi: Sevimture Yitani (సేవింతురే యితని)

Ragam: Mukhari

Language: Telugu (తెలుగు)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

[audio: audio-instrumental-file-name.mp3].

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.



Pallavi

|| సేవింతురే యితని జెలగి పరులిట్లనే | కావించి మమ్ము నెక్కడిదైవ మితడు ||

Charanams

|| పాఅలచవి యితడెరుగు పాల బవళింప గో- | పాలుడని నే మితని భజియించగా |
పాలుపడి తల్లిచనుబాలు సహితంబు నే- | కాలమును బాపె నెక్కడిదైవ మితడు ||

|| పుట్టింప దానె మరి పురుషోత్తముడు మంచి- | పుట్టు వొసగిననుచు బూజించగా |
పట్టుకొని మము దెచ్చి బలిమి బుట్టువులెల్ల | గట్టిపెట్టించె నెక్కడిదైవ మితడు ||

|| కర్మకర్తారుడని కడలేని పుణ్యముల- | కర్మఫలములు దనకు గైకొలువగా |
కర్మగతి దెచ్చి వేంకటవిభుడు మావుభయ- | కర్మముల జెరిచె నెక్కడిదైవ మితడు ||
.


Pallavi

|| sEviMturE yitani jelagi paruliTlanE | kAviMci mammu nekkaDidaiva mitaDu ||

Charanams

|| pAalacavi yitaDerugu pAla bavaLiMpa gO- | pAluDani nE mitani BajiyiMcagA |
pAlupaDi tallicanubAlu sahitaMbu nE- | kAlamunu bApe nekkaDidaiva mitaDu ||

|| puTTiMpa dAne mari puruShOttamuDu maMci- | puTTu vosaginanucu bUjiMcagA |
paTTukoni mamu decci balimi buTTuvulella | gaTTipeTTiMce nekkaDidaiva mitaDu ||

|| karmakartAruDani kaDalEni puNyamula- | karmaPalamulu danaku gaikoluvagA |
karmagati decci vEMkaTaviBuDu mAvuBaya- | karmamula jerice nekkaDidaiva mitaDu ||
.


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.

, , , , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.