Main Menu

Shaasthropaskruthashabdhasundharagirah (శాస్త్రోపస్కృతశబ్దసున్దరగిరః)

Composer: Bhartruhari a King of Ujjain, Bhartruhari was the elder step brother of his more renowned sibling, Vikramaditya. His life presents to us a living account of a person’s transformation from a pleasure-loving emperor who had everything at his disposal to a sage who gave us the immortal Shataka trilogy. Bhartruhari was fiercely enamoured of his newly-wedded wife Pingala, a fact which caused Vikramaditya considerable anguish for the elder brother neglected his kingly duties preferring to spend his life in her arms. Pingala on her part conspired and had Vikramaditya thrown out of Ujjain. More...

Poem Abstract:

Thus explaining the vanity of ignorant people, the poet speaks of the way of wise men |ఈ ప్రకారంగా మూర్ఖ పద్ధతిని నిరూపించిన అనంతరం విద్వాంసులు జ్ఞానుల తీరు తెన్నులను విశదీకరిస్తున్నాడ
 

 

Bhartruhari

Bhartruhari

Recitals


Awaiting for Contribution


Awaiting for Contribution

Hide Lyrics


This Poem was originally composed in Telugu. Other languages are for your convenience



పద్యం:
శాస్త్రోపస్కృతశబ్దసున్దరగిరః శిష్యప్రదేయాగమా |
విఖ్యాతాః కవయో వసన్తి విషయే యస్య ప్రభోర్నర్ధనాః |
తజ్జాడ్యం వసుధాధిపస్య సుధియ స్త్వర్థం వినాపీశ్వరా |
కుత్స్యాః స్యుః కుపరీక్షకైర్న మణయోయైరర్ఘతః పాతితాః ||
తాత్పర్యం:
సాధారణంగా విద్వాంసులు, ఏ మహారాజునో ఆశ్రయించి తమ పాండిత్యాన్ని ప్రదర్శించి ఆ ప్రభువు చేత భూరి సమ్మానాలను అందుకుంటారు. వారికి సంపదకు లోటు అన్నదే ఉండదు.

కాని, తర్కవ్యాకరణ మీమాంసాది శాస్త్రాలలో పండితులై వుండి వాటిని అలవోకగా విద్యార్థులకు బోధించే నెర్పు ఉండి సుప్రసిద్ధులని పేరు పొంది కూడా పండితులు ఏ ప్రభువు దగ్గరైనా ఏమీ పొందలేకపోతే అది వారి వుంటుందంటే రత్నాలకు విలువకట్టడం చేతగానట్టి వర్తకుని దగ్గర అమూల్యమైన రత్నాలున్నా, వాటికి సరైన వెలకట్టలేకపోయినా ఆ లోపం ఆ రత్నవర్తకునిదే గాని రత్నాలది కాదుగదా!

రత్నాల్లాంటి పండితులు తన చెంతనే ఉన్నా, వారి విలువ తెలీని రాజును పండితులు ఆశ్రయిస్తే ప్రయోజనం సిద్ధించదని కవి అన్యాపదేశంగా చెపుతున్నాడు.
.


Poem:
Shaasthropaskruthashabdhasundharagirah Shishyapradheyaagamaa |
Vikhyaathaah Kavayo Vasanthi Vishaye Yasya Prabhornardhanaah |
Thajjaadyam Vasudhaadhipasya Sudhiya Sthvartham Vinaapeeshvaraa |
Kuthsyaah Syuh Kupareekshakairna Manayoyairarghathah Paathithaah ||
Meaning:
A wise man an earn a good living under a king by displaying his knowledge and wisdom. But If a great scholar cfails to make a good living at a king, inspite of knowledge in various subjects, it is only because the king doesn’t know the worth of his subjects. It is like a gem merchant not realizing the value of the precious stones he has.
.

shaasthropaskruthashabdhasundharagirah shishyapradheyaagamaa |
vikhyaathaah kavayo vasanthi vishaye yasya prabhornardhanaah |
thajjaadyam vasudhaadhipasya sudhiya sthvartham vinaapeeshvaraa |
kuthsyaah syuh kupareekshakairna manayoyairarghathah paathithaah ||
.

, , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.