Composer: Kancherla Gopanna (Telugu: కంచెర్ల గోపన్న) (c 1620 – 1680 CE), popularly known as Bhadrachala Ramadasu (Telugu: భద్రాచల రామదాసు), was a 17th century Indian devotee of Lord Sriram. More...
Composer: Bhadrachala Ramadasu
Poem : 30 of 104
Recitals
This Poem was originally composed in Telugu. Other languages are for your convenience
పద్యం:
సిరులిడసీత పీడలెగ జిమ్ముటకున్ హనుమన్తుడార్తిసో
దరుడు సుమిత్రసూతి దురితమ్బులుమానుప రామ నామముం
గరుణదలిర్ప మానవులగావగ బన్నిన వజ్రపఞ్జరో
త్కరముగదా భవన్మహిమ దాశరథీ కరుణాపయోనిధీ. ॥ 30 ॥
తాత్పర్యము:
రామా!దయాసముద్రా!సంపదల నిచ్చుటకు నీ భార్యయగు సీతయు,భాదలను నివారించుటకు నీ బంటయిన హనుమంతుడుఁను , దుఃఖ నివారణార్థము నీ తమ్ముఁడైన లక్ష్మణుఁడును పాపముల హరించుటకొఱకు నీ నామమును శయ చివురింపఁగా మనుష్యులను రక్షించుటకు నీ నామము ఇటులేర్పాటుచేసిన వజ్రమయమైన పంజరముల సమూహము గదా!
Poem:
siruliḍasīta pīḍalega jimmuṭakun hanumantuḍārtisō
daruḍu sumitrasūti duritambulumānupa rāma nāmamuṃ
garuṇadalirpa mānavulagāvaga bannina vajrapañjarō
tkaramugadā bhavanmahima dāśarathī karuṇāpayōnidhī. ॥ 30 ॥
सिरुलिडसीत पीडलॆग जिम्मुटकुन् हनुमन्तुडार्तिसो
दरुडु सुमित्रसूति दुरितम्बुलुमानुप राम नाममुं
गरुणदलिर्प मानवुलगावग बन्निन वज्रपञ्जरो
त्करमुगदा भवन्महिम दाशरथी करुणापयोनिधी. ॥ 30 ॥
ஸிருலிட³ஸீத பீட³லெக³ ஜிம்முடகுன் ஹனுமன்துடா³ர்திஸோ
த³ருடு³ ஸுமித்ரஸூதி து³ரிதம்பு³லுமானுப ராம நாமமும்
க³ருணத³லிர்ப மானவுலகா³வக³ ப³ன்னின வஜ்ரபஞ்ஜரோ
த்கரமுக³தா³ ப⁴வன்மஹிம தா³ஶரதீ² கருணாபயோனிதீ⁴. ॥ 30 ॥
ಸಿರುಲಿಡಸೀತ ಪೀಡಲೆಗ ಜಿಮ್ಮುಟಕುನ್ ಹನುಮನ್ತುಡಾರ್ತಿಸೋ
ದರುಡು ಸುಮಿತ್ರಸೂತಿ ದುರಿತಮ್ಬುಲುಮಾನುಪ ರಾಮ ನಾಮಮುಂ
ಗರುಣದಲಿರ್ಪ ಮಾನವುಲಗಾವಗ ಬನ್ನಿನ ವಜ್ರಪಞ್ಜರೋ
ತ್ಕರಮುಗದಾ ಭವನ್ಮಹಿಮ ದಾಶರಥೀ ಕರುಣಾಪಯೋನಿಧೀ. ॥ 30 ॥
സിരുലിഡസീത പീഡലെഗ ജിമ്മുടകുന് ഹനുമംതുഡാര്തിസോ
ദരുഡു സുമിത്രസൂതി ദുരിതംബുലുമാനുപ രാമ നാമമും
ഗരുണദലിര്പ മാനവുലഗാവഗ ബന്നിന വജ്രപംജരോ
ത്കരമുഗദാ ഭവന്മഹിമ ദാശരഥീ കരുണാപയോനിധീ. ॥ 30 ॥
সিরুলিডসীত পীডলেগ জিম্মুটকুন্ হনুমংতুডার্তিসো
দরুডু সুমিত্রসূতি দুরিতংবুলুমানুপ রাম নামমুং
গরুণদলির্প মানবুলগাবগ বন্নিন বজ্রপংজরো
ত্করমুগদা ভবন্মহিম দাশরথী করুণাপযোনিধী. ॥ 30 ॥
સિરુલિડસીત પીડલેગ જિમ્મુટકુન્ હનુમંતુડાર્તિસો
દરુડુ સુમિત્રસૂતિ દુરિતંબુલુમાનુપ રામ નામમું
ગરુણદલિર્પ માનવુલગાવગ બન્નિન વજ્રપંજરો
ત્કરમુગદા ભવન્મહિમ દાશરથી કરુણાપયોનિધી. ॥ 30 ॥
ସିରୁଲିଡସୀତ ପୀଡଲେଗ ଜିମ୍ମୁଟକୁନ୍ ହନୁମଂତୁଡାର୍ତିସୋ
ଦରୁଡୁ ସୁମିତ୍ରସୂତି ଦୁରିତଂବୁଲୁମାନୁପ ରାମ ନାମମୁଂ
ଗରୁଣଦଲିର୍ପ ମାନଵୁଲଗାଵଗ ବନ୍ନିନ ଵଜ୍ରପଂଜରୋ
ତ୍କରମୁଗଦା ଭଵନ୍ମହିମ ଦାଶରଥୀ କରୁଣାପୟୋନିଧୀ. ॥ 30 ॥
No comments yet.