Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….
Keerthana No.182 ; Volume No.5
Copper Sheet No. 62
Pallavi:Siruta Navvulavadu (శిఱుత నవ్వులవాఁడు)
Ragam: Aahiri
Language: Telugu (తెలుగు)
Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)
Siruta navvulavadu | శిఱుత నవ్వులవాడు
Album: Private | Voice: Nirmal Sundararajan
Siruta navvulavadu | శిఱుత నవ్వులవాడు
Album: Private | Voice: Shobharaju
Siruta navvulavadu | శిఱుత నవ్వులవాడు
Album: Private | Voice: Unknown
Siruta navvulavadu | శిఱుత నవ్వులవాడు
Album: Private | Instrument: Violin | Artist: Unknwon
పల్లవి
శిఱుత నవ్వులవాఁడు శిన్నెకా వీఁడు
వెఱపెఱఁగడు సూడవే సిన్నెకా
చరణములు
1.పొలసుమేనివాఁడు బోరవీఁపువాఁడు
సెలసు మోరవాఁడు సిన్నెకా
గొలసుల వంకల కోరలతో బూమి
వెలసినాఁడు సూడవే సిన్నెకా
2.మేఁటి కుఱుచవాఁడు సిన్నెకా
ఆఁటదానిఁ బాసి అడవిలో రాకాసి-
వేఁటదానిఁ బాసి అడవిలో రాకాశి-
వేఁటలాడీఁ జూడవే సిన్నెకా
3.బింకపుమోఁతల పిల్లఁగోవివాఁడు
సింక సూపులవాఁడు సిన్నెకా
కొంకక కలికియై కొసరి కూడె నన్ను
వేంకటేశుఁడు సూడవే సిన్నెకా.
.
Pallavi
Si~ruta navvulavA@mDu SinnekA vI@mDu
ve~rape~ra@mgaDu sUDavE sinnekA
Charanams
1.polasumEnivA@mDu bOravI@mpuvA@mDu
selasu mOravA@mDu sinnekA
golasula vamkala kOralatO bUmi
velasinA@mDu sUDavE sinnekA
2.mE@mTi ku~rucavA@mDu sinnekA
A@mTadAni@m bAsi aDavilO rAkAsi-
vE@mTadAni@m bAsi aDavilO rAkASi-
vE@mTalADI@m jUDavE sinnekA
3.bimkapumO@mtala pilla@mgOvivA@mDu
simka sUpulavA@mDu sinnekA
komkaka kalikiyai kosari kUDe nannu
vEmkaTESu@mDu sUDavE sinnekA.
.
We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.
No comments yet.