Main Menu

Sreeda Sanamdanaadi (శ్రీద సనందనాది)

Composer: Kancherla Gopanna (Telugu: కంచెర్ల గోపన్న) (c 1620 – 1680 CE), popularly known as Bhadrachala Ramadasu (Telugu: భద్రాచల రామదాసు), was a 17th century Indian devotee of Lord Sriram. More...

Recitals


Sreeda Sanamdanaadi (శ్రీద సనందనాది)      

This Poem was originally composed in Telugu. Other languages are for your convenience



పద్యం:

శ్రీద సనన్దనాది మునిసేవిత పాద దిగన్తకీర్తిసం
పాద సమస్తభూత పరిపాల వినోద విషాద వల్లి కా
చ్ఛేద ధరాధినాథకుల సిన్ధుసుధామయపాద నృత్తగీ
తాది వినోద భద్రగిరి దాశరథీ కరుణాపయోనిధీ. ॥ 5 ॥

తాత్పర్యము:
సిరుల నొసఁగువాఁడా,సనందనుఁడు మున్నగు మునులచే సేవింపఁబడిన అడుగులు గలవాఁడా, దిక్కుల చివరి వఱకు వ్యాపించిన కీర్తిని సంపాదించినవాఁడా, ఎల్లప్రాణుల రక్షణా మనెడు వేడుక గలవాఁడా, దుఃఖమనెడు తీఁగను ఖండించువాఁడా -దుఃఖము నంతమొందించు వాఁడా యనుట.రాజవంశ సముద్రమునకుఁ జంద్రుఁడైనవాఁడా, నృత్యగీత వాద్యములచే వినోదించువాఁడా, భద్రాద్రిరామా, దయాసముద్రా.


Poem:

śrīda sanandanādi munisēvita pāda digantakīrtisaṃ
pāda samastabhūta paripāla vinōda viṣāda valli kā
chChēda dharādhināthakula sindhusudhāmayapāda nṛttagī
tādi vinōda bhadragiri dāśarathī karuṇāpayōnidhī. ॥ 5 ॥

श्रीद सनन्दनादि मुनिसेवित पाद दिगन्तकीर्तिसं
पाद समस्तभूत परिपाल विनोद विषाद वल्लि का
च्छेद धराधिनाथकुल सिन्धुसुधामयपाद नृत्तगी
तादि विनोद भद्रगिरि दाशरथी करुणापयोनिधी. ॥ 5 ॥

ஶ்ரீத³ ஸனந்த³னாதி³ முனிஸேவித பாத³ தி³க³ன்தகீர்திஸம்
பாத³ ஸமஸ்தபூ⁴த பரிபால வினோத³ விஷாத³ வல்லி கா
ச்சே²த³ த⁴ராதி⁴னாத²குல ஸின்து⁴ஸுதா⁴மயபாத³ ந்ருத்தகீ³
தாதி³ வினோத³ ப⁴த்³ரகி³ரி தா³ஶரதீ² கருணாபயோனிதீ⁴. ॥ 5 ॥

ಶ್ರೀದ ಸನನ್ದನಾದಿ ಮುನಿಸೇವಿತ ಪಾದ ದಿಗನ್ತಕೀರ್ತಿಸಂ
ಪಾದ ಸಮಸ್ತಭೂತ ಪರಿಪಾಲ ವಿನೋದ ವಿಷಾದ ವಲ್ಲಿ ಕಾ
ಚ್ಛೇದ ಧರಾಧಿನಾಥಕುಲ ಸಿನ್ಧುಸುಧಾಮಯಪಾದ ನೃತ್ತಗೀ
ತಾದಿ ವಿನೋದ ಭದ್ರಗಿರಿ ದಾಶರಥೀ ಕರುಣಾಪಯೋನಿಧೀ. ॥ 5 ॥

ശ്രീദ സനംദനാദി മുനിസേവിത പാദ ദിഗംതകീര്തിസം
പാദ സമസ്തഭൂത പരിപാല വിനോദ വിഷാദ വല്ലി കാ
ച്ഛേദ ധരാധിനാഥകുല സിംധുസുധാമയപാദ നൃത്തഗീ
താദി വിനോദ ഭദ്രഗിരി ദാശരഥീ കരുണാപയോനിധീ. ॥ 5 ॥

শ্রীদ সনংদনাদি মুনিসেবিত পাদ দিগংতকীর্তিসং
পাদ সমস্তভূত পরিপাল বিনোদ বিষাদ বল্লি কা
চ্ছেদ ধরাধিনাথকুল সিংধুসুধামযপাদ নৃত্তগী
তাদি বিনোদ ভদ্রগিরি দাশরথী করুণাপযোনিধী. ॥ 5 ॥

શ્રીદ સનંદનાદિ મુનિસેવિત પાદ દિગંતકીર્તિસં
પાદ સમસ્તભૂત પરિપાલ વિનોદ વિષાદ વલ્લિ કા
ચ્છેદ ધરાધિનાથકુલ સિંધુસુધામયપાદ નૃત્તગી
તાદિ વિનોદ ભદ્રગિરિ દાશરથી કરુણાપયોનિધી. ॥ 5 ॥

ଶ୍ରୀଦ ସନଂଦନାଦି ମୁନିସେଵିତ ପାଦ ଦିଗଂତକୀର୍ତିସଂ
ପାଦ ସମସ୍ତଭୂତ ପରିପାଲ ଵିନୋଦ ଵିଷାଦ ଵଲ୍ଲି କା
ଚ୍ଛେଦ ଧରାଧିନାଥକୁଲ ସିଂଧୁସୁଧାମୟପାଦ ନୃତ୍ତଗୀ
ତାଦି ଵିନୋଦ ଭଦ୍ରଗିରି ଦାଶରଥୀ କରୁଣାପୟୋନିଧୀ. ॥ 5 ॥

, , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.