Main Menu

Sreeramaneeyahaara Yatasee (శ్రీరమణీయహార యతసీ)

srirama

Composer: Kancherla Gopanna (Telugu: కంచెర్ల గోపన్న) (c 1620 – 1680 CE), popularly known as Bhadrachala Ramadasu (Telugu: భద్రాచల రామదాసు), was a 17th century Indian devotee of Lord Sriram. More...

Recitals


Sreeramaneeyahaara Yatasee (శ్రీరమణీయహార యతసీ)      

This Poem was originally composed in Telugu. Other languages are for your convenienceపద్యం:

శ్రీరమణీయహార యతసీ కుసుమాభశరీర, భక్త మం
దార, వికారదూర, పరతత్త్వవిహార త్రిలోక చేతనో
దార, దురంత పాతక వితాన విదూర, ఖరాది దైత్యకాం
తార కుఠార భద్రగిరి దాశరథీ కరుణాపయోనిధీ.. ॥ 8॥

తాత్పర్యము:
మంగళకరము,మనోహరమునైన కంఠహారము గలవాఁడా,నూనె యగిసె పూవువలె నల్లని మేనుగలవాఁడా, భక్తులపాలిటి కల్పవృక్షమా, ఇంద్రియ వికారములకు లోనుగాని వాఁడా, మోక్షమార్గమున సంచరించువాఁడా; ముల్లొకములను జైతన్యవంతములు చేయువాఁడా,
ఘోర పాపసమూహమునకు మిక్కిలి దవ్వయినవాఁడా, ఖరుఁడు మున్నగు రాక్షసులనెడి యడవికి గొడ్డలియైన వాఁడా, భద్రాద్రిరామా, దయాసముద్రా


Poem:

śrīramaṇīyahāra yatasī kusumābhaśarīra, bhakta maṃ
dāra, vikāradūra, paratattvavihāra trilōka chētanō
dāra, duranta pātaka vitāna vidūra, kharādi daityakāṃ
tāra kuṭhāra bhadragiri dāśarathī karuṇāpayōnidhī. ॥ 8 ॥

श्रीरमणीयहार यतसी कुसुमाभशरीर, भक्त मं
दार, विकारदूर, परतत्त्वविहार त्रिलोक चेतनो
दार, दुरन्त पातक वितान विदूर, खरादि दैत्यकां
तार कुठार भद्रगिरि दाशरथी करुणापयोनिधी. ॥ 8 ॥

ஶ்ரீரமணீயஹார யதஸீ குஸுமாப⁴ஶரீர, ப⁴க்த மம்
தா³ர, விகாரதூ³ர, பரதத்த்வவிஹார த்ரிலோக சேதனோ
தா³ர, து³ரன்த பாதக விதான விதூ³ர, க²ராதி³ தை³த்யகாம்
தார குடா²ர ப⁴த்³ரகி³ரி தா³ஶரதீ² கருணாபயோனிதீ⁴. ॥ 8 ॥

ಶ್ರೀರಮಣೀಯಹಾರ ಯತಸೀ ಕುಸುಮಾಭಶರೀರ, ಭಕ್ತ ಮಂ
ದಾರ, ವಿಕಾರದೂರ, ಪರತತ್ತ್ವವಿಹಾರ ತ್ರಿಲೋಕ ಚೇತನೋ
ದಾರ, ದುರನ್ತ ಪಾತಕ ವಿತಾನ ವಿದೂರ, ಖರಾದಿ ದೈತ್ಯಕಾಂ
ತಾರ ಕುಠಾರ ಭದ್ರಗಿರಿ ದಾಶರಥೀ ಕರುಣಾಪಯೋನಿಧೀ. ॥ 8 ॥

ശ്രീരമണീയഹാര യതസീ കുസുമാഭശരീര, ഭക്ത മം
ദാര, വികാരദൂര, പരതത്ത്വവിഹാര ത്രിലോക ചേതനോ
ദാര, ദുരംത പാതക വിതാന വിദൂര, ഖരാദി ദൈത്യകാം
താര കുഠാര ഭദ്രഗിരി ദാശരഥീ കരുണാപയോനിധീ. ॥ 8 ॥

শ্রীরমণীযহার যতসী কুসুমাভশরীর, ভক্ত মং
দার, বিকারদূর, পরতত্ত্ববিহার ত্রিলোক চেতনো
দার, দুরংত পাতক বিতান বিদূর, খরাদি দৈত্যকাং
তার কুঠার ভদ্রগিরি দাশরথী করুণাপযোনিধী. ॥ 8 ॥

શ્રીરમણીયહાર યતસી કુસુમાભશરીર, ભક્ત મં
દાર, વિકારદૂર, પરતત્ત્વવિહાર ત્રિલોક ચેતનો
દાર, દુરંત પાતક વિતાન વિદૂર, ખરાદિ દૈત્યકાં
તાર કુઠાર ભદ્રગિરિ દાશરથી કરુણાપયોનિધી. ॥ 8 ॥

ଶ୍ରୀରମଣୀୟହାର ୟତସୀ କୁସୁମାଭଶରୀର, ଭକ୍ତ ମଂ
ଦାର, ଵିକାରଦୂର, ପରତତ୍ତ୍ଵଵିହାର ତ୍ରିଲୋକ ଚେତନୋ
ଦାର, ଦୁରଂତ ପାତକ ଵିତାନ ଵିଦୂର, ଖରାଦି ଦୈତ୍ୟକାଂ
ତାର କୁଠାର ଭଦ୍ରଗିରି ଦାଶରଥୀ କରୁଣାପୟୋନିଧୀ. ॥ 8 ॥

, , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.