Main Menu

Sri Lakshmee Naaraayana (శ్రీ లక్ష్మీ నారాయణ)

Composer: Nrusimha Kavi (Telugu: నృసింహ కవి). More...

Poem Abstract:

 

 

Recitals


Awaiting for Contribution


Awaiting for Contribution

Hide Lyrics


This Poem was originally composed in Telugu. Other languages are for your convenience



పద్యం:
శ్రీ లక్ష్మీ నారాయణ
వాలాయము నిను శలఁతు వందిత చరణా
ఏలుము నను నీ బంటుగ
చాలగ నిను నమ్మినాను సరసుఁడ కృష్ణా!

తాత్పర్యం:
లక్ష్మీనారాయణా!సమస్త జనులు నమస్కరించు పదములు కలవాడా!సరసుడా!కృష్ణా!నిన్నెపుడు స్మరింతును నిన్నే నేను నమ్మినాను.నన్ను నీ సేవకునిగా నేలుకొమ్ము.
.


Poem:
Sree lakshmee naaraayana
Vaalaayamu ninu salamtu vamdita charanaa
Aelumu nanu nee bamtuga
Chaalaga ninu namminaanu sarasumda krushnaa!

.


Sree lakshmee naaraayaNa
vaalaayamu ninu Sala@Mtu vaMdita charaNaa
aelumu nanu nee baMTuga
chaalaga ninu namminaanu sarasu@MDa kRshNaa!
.

, , , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.