Main Menu

Sri Raghurama Chaarutulasidala | శ్రీ రఘురామ చారుతుల-సీతాదళధామ

srirama

Composer: Kancherla Gopanna (Telugu: కంచెర్ల గోపన్న) (c 1620 – 1680 CE), popularly known as Bhadrachala Ramadasu (Telugu: భద్రాచల రామదాసు), was a 17th century Indian devotee of Lord Sriram. More...

Recitals


Sri Raghurama Chaarutulasidala ( శ్రీ రఘురామ చారుతుల-సీతాదళధామ)      

This Poem was originally composed in Telugu. Other languages are for your convenienceపద్యం:

శ్రీ రఘురామ చారుతుల-సీతాదళధామ శమక్షమాది శృం
గార గుణాభిరామ త్రిజ-గన్నుత శౌర్య రమాలలామ దు
ర్వార కబన్ధరాక్షస వి-రామ జగజ్జన కల్మషార్నవో
త్తారకనామ! భద్రగిరి-దాశరథీ కరుణాపయోనిధీ. ॥ 1 ॥

తాత్పర్యము:
శోభాయుక్తమైన రఘువంశపురామా,మనోహరమైన తులసి యాకుల మాలను ధరించినవాడా,శాంతము సహనము మున్నగు సద్గుణములచే నొప్పువాఁడా,ముల్లోకములవారిచే నుతింపఁబడు పరాక్రమసంపద గలవాఁడా, అడ్డగింపశక్యము గాని కబందుఁడెనడు రాక్షసుని నశింపఁజేసినవాఁడా,లోకము లంశలి వారిని పాపసముద్రమునుండి దాటించు నామము గలవాఁడా,భధ్రాచల రామా,దయాసముద్రఁడా.


Poem:

śrī raghurāma chārutula-sītādaḻadhāma śamakṣamādi śṛṃ
gāra guṇābhirāma trija-gannuta śaurya ramālalāma du
rvāra kabandharākṣasa vi-rāma jagajjana kalmaṣārnavō
ttārakanāma! bhadragiri-dāśarathī karuṇāpayōnidhī. ॥ 1 ॥

श्री रघुराम चारुतुल-सीतादलधाम शमक्षमादि शृं
गार गुणाभिराम त्रिज-गन्नुत शौर्य रमाललाम दु
र्वार कबन्धराक्षस वि-राम जगज्जन कल्मषार्नवो
त्तारकनाम! भद्रगिरि-दाशरथी करुणापयोनिधी. ॥ 1 ॥

ஶ்ரீ ரகு⁴ராம சாருதுல-ஸீதாத³ல்த³தா⁴ம ஶமக்ஷமாதி³ ஶ்ரும்
கா³ர கு³ணாபி⁴ராம த்ரிஜ-க³ன்னுத ஶௌர்ய ரமாலலாம து³
ர்வார கப³ன்த⁴ராக்ஷஸ வி-ராம ஜகஜ³்ஜன கல்மஷார்னவோ
த்தாரகனாம! ப⁴த்³ரகி³ரி-தா³ஶரதீ² கருணாபயோனிதீ⁴. ॥ 1 ॥

ಶ್ರೀ ರಘುರಾಮ ಚಾರುತುಲ-ಸೀತಾದಳಧಾಮ ಶಮಕ್ಷಮಾದಿ ಶೃಂ
ಗಾರ ಗುಣಾಭಿರಾಮ ತ್ರಿಜ-ಗನ್ನುತ ಶೌರ್ಯ ರಮಾಲಲಾಮ ದು
ರ್ವಾರ ಕಬನ್ಧರಾಕ್ಷಸ ವಿ-ರಾಮ ಜಗಜ್ಜನ ಕಲ್ಮಷಾರ್ನವೋ
ತ್ತಾರಕನಾಮ! ಭದ್ರಗಿರಿ-ದಾಶರಥೀ ಕರುಣಾಪಯೋನಿಧೀ. ॥ 1 ॥

ശ്രീ രഘുരാമ ചാരുതുല-സീതാദലധാമ ശമക്ഷമാദി ശൃം
ഗാര ഗുണാഭിരാമ ത്രിജ-ഗന്നുത ശൌര്യ രമാലലാമ ദു
ര്വാര കബംധരാക്ഷസ വി-രാമ ജഗജ്ജന കല്മഷാര്നവോ
ത്താരകനാമ! ഭദ്രഗിരി-ദാശരഥീ കരുണാപയോനിധീ. ॥ 1 ॥

শ্রী রঘুরাম চারুতুল-সীতাদলধাম শমক্ষমাদি শৃং
গার গুণাভিরাম ত্রিজ-গন্নুত শৌর্য রমাললাম দু
র্বার কবংধরাক্ষস বি-রাম জগজ্জন কল্মষার্নবো
ত্তারকনাম! ভদ্রগিরি-দাশরথী করুণাপযোনিধী. ॥ 1 ॥

શ્રી રઘુરામ ચારુતુલ-સીતાદળધામ શમક્ષમાદિ શૃં
ગાર ગુણાભિરામ ત્રિજ-ગન્નુત શૌર્ય રમાલલામ દુ
ર્વાર કબંધરાક્ષસ વિ-રામ જગજ્જન કલ્મષાર્નવો
ત્તારકનામ! ભદ્રગિરિ-દાશરથી કરુણાપયોનિધી. ॥ 1 ॥

ଶ୍ରୀ ରଘୁରାମ ଚାରୁତୁଲ-ସୀତାଦଳଧାମ ଶମକ୍ଷମାଦି ଶୃଂ
ଗାର ଗୁଣାଭିରାମ ତ୍ରିଜ-ଗନ୍ନୁତ ଶୌର୍ୟ ରମାଲଲାମ ଦୁ
ର୍ଵାର କବଂଧରାକ୍ଷସ ଵି-ରାମ ଜଗଜ୍ଜନ କଲ୍ମଷାର୍ନଵୋ
ତ୍ତାରକନାମ! ଭଦ୍ରଗିରି-ଦାଶରଥୀ କରୁଣାପୟୋନିଧୀ. ॥ 1 ॥

, , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.