Main Menu

Sri rama naamamu (శ్రీ రామ నామము)

Composer: Kancherla Gopanna (కంచెర్ల గోపన్న) popularly known as Bhadrachala Ramadasu (భద్రాచల రామదాసు), (c1620 – 1680CE) was born in an affluent Niyogi Brahmin family to Linganna Murthy and Kamamba in Nelakondapalli village of Khammamett Taluk, Warangal Division of (erstwhile Hyderabad State) northern Andhra Pradesh.More...

Raagam:Naadanaamakriyaa

15 maayamaaLava gowLa janya
Aa: S R1 G3 M1 P D1 N3
Av: N3 D1 P M1 G3 R1 S N3

Taalam: Caapu

Language: Telugu (తెలుగు)

Kancherla Gopanna (కంచెర్ల గోపన్న)

Kancherla Gopanna
(కంచెర్ల గోపన్న)


Recitals


Sri rama naamamu | శ్రీ రామ నామము     
Album: Unknown | Voice: Dr. Mangalampalli Balamurali Krishna


Awaiting Contributions.

.

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.

పల్లవి

శ్రీ రామ నామము మరవుము మరవుము సిద్ధము యమునికి వెరవము వెరవము

చరణములు

1.గోవిందున్వేళ గొలుతుము గొలుతుము దేవుని గుణముల దలుతుము దలుతుము

2.విష్ణు కథలు చెవుల వినుదుము వినుదుము వేరె కథలు చెవుల మందము మందము

3.రామదాసులు మాకు సారము సారము కామదాసులు మాకు దూరము దూరము

4.నారాయణుని మేము నమ్ముదము నమ్ముదము నరులను ఇక మేము నమ్ముము నమ్ముము

5.మాధవ నామము మరవము మరవము మరి యమ బాధకు వెరవము వెరవము

6.అవనిజా పతి సేవ మానము మానము మరి ఒక జోలణ్టే మౌనము మౌనము

7.భద్ర గిరీషుని కనుదుము కనుదుము భద్రముతో మనముందము ఉందము

.


Pallavi

SrI rAma nAmamu maravumu maravumu siddhamu yamuniki veravamu veravamu

Charanams

1.gOvindunvELa golutumu golutumu dEvuni guNamula dalutumu dalutumu

2.viSHNu kathalu cevula vinudumu vinudumu vEre kathalu cevula mandamu mandamu

3.rAmadAsulu mAku sAramu sAramu kAmadAsulu mAku dUramu dUramu

4.nArAyaNuni mEmu nammudamu nammudamu narulanu ika mEmu nammumu nammumu

5.mAdhava nAmamu maravamu maravamu mari yama bAdhaku veravamu veravamu

6.avanijA pati sEva mAnamu mAnamu mari oka jOlaNTE maunamu maunamu

7.bhadra girIshuni kanudumu kanudumu bhadramutO manamundamu undamu

.


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.

.

, , , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.