Main Menu

Sripati Niseva (శ్రీపతి నీసేవ)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….

Keerthana No. 107 ; Volume No.2

Copper Sheet No. 319

Pallavi: Sripati Niseva (శ్రీపతి నీసేవ)

Ragam: Gujjari

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.


పల్లవి

శ్రీపతి నీసేవ చిత్తము గోరదు
పాపములవెంటనే పారీనయ్యా

చరణములు

1.తెగనికర్మము దేహములు గోరు
వగలయీపీఁగ ప్రణాలు గోరు
నగుచుఁ దొల్లింటి నా పూర్వకర్మములు
పొగరుభోగములే పొందించెనయ్యా

2.సాకిరివయసు సంసారము గోరు
చీకురువయలు జీడిమాను గోరు
దీకొని నాతోడి తీరనింద్రియములు
కైకొని మర్మములు గలఁచీనయ్యా

3.వేదవిజ్ఞానము విరతియే కోరు
నీదాసుఁడైతేనే నీశరణు గోరు
యీదెన శ్రీవేంకటేశ నీవు నాలో
పాదైయుండి నన్ను బ్రదికించే న(వ?)య్యా

.

Pallavi

SrIpati nIsEva cittamu gOradu
pApamulaveMTanE pArInayyA

Charanams

1.teganikarmamu dEhamulu gOru
vagalayIpI@mga praNAlu gOru
nagucu@m dolliMTi nA pUrvakarmamulu
pogaruBOgamulE poMdiMcenayyA

2.sAkirivayasu saMsAramu gOru
cIkuruvayalu jIDimAnu gOru
dIkoni nAtODi tIraniMdriyamulu
kaikoni marmamulu gala@mcInayyA

3.vEdavij~nAnamu viratiyE kOru
nIdAsu@mDaitEnE nISaraNu gOru
yIdena SrIvEMkaTESa nIvu nAlO
pAdaiyuMDi nannu bradikiMcE na(va?)yyA

.


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.

, , , , , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.