Main Menu

Sriramavau Ninudalachuchu (శ్రీరమవౌ నినుదలచుచు)

Composer: Jonnavithula Ramalingeswara Rao (జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు). . More...

Poem Abstract:

 

 

Jonnavithula Ramalingeswara Rao

Jonnavithula Ramalingeswara Rao

Recitals


Awaiting for Contribution


Awaiting for Contribution

Hide Lyrics


This Poem was originally composed in Telugu. Other languages are for your convenience



పద్యం:
శ్రీరమవౌ నినుదలచుచు
ఊరూరన్‌ గల చెరువులు ఉత్సాహముతో
నీరజముల స్వాగతముల
నీ రాకకు వేచి చూచెనే బతుకమ్మా!

తాత్పర్యం:
అమ్మా బతుకమ్మా! శ్రీ మహాలక్ష్మివైన నిన్ను తలుచుకొంటూ ఊరూరా గల చెరువులన్నీ ఉత్సాహంతో నీ (నిమజ్జనం) రాక కోసం ఎర్రతామర పూలతో స్వాగతం ఇస్తూ వేచివున్నాయి. అక్కడకు చేరాక, అక్కడ నుండే మా అందరినీ అనుగ్రహించు!

.


Poem:
Sreeramavau Ninudalachuchu
Oorooran Gala Cheruvulu Utsaahamuto
Neerajamula Svaagatamula
Nee Raakaku Vaechi Choochenae Batukammaa!

.


Poem:
Sreeramavau ninudalachuchu
oorooran^ gala cheruvulu utsaahamutO
neerajamula svaagatamula
nee raakaku vaechi choochenae batukammaa!

.

, , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.