Main Menu

Srirama nee namamenta (శ్రీరామ నీ నామమెంత)

Composer: Kancherla Gopanna (కంచెర్ల గోపన్న) popularly known as Bhadrachala Ramadasu (భద్రాచల రామదాసు), (c1620 – 1680CE) was born in an affluent Niyogi Brahmin family to Linganna Murthy and Kamamba in Nelakondapalli village of Khammamett Taluk, Warangal Division of (erstwhile Hyderabad State) northern Andhra Pradesh.More...

Raagam: Goulipantu

Arohana :Sa Ri Ma Pa Ni Sa
Avarohana :Sa Ni Dha Pa Ma Pa Dha Ma Ga Ri Sa

Taalam: Adi

Language: Telugu (తెలుగు)

Kancherla Gopanna (కంచెర్ల గోపన్న)

Kancherla Gopanna
(కంచెర్ల గోపన్న)

Recitals


Srirama nee namamenta | శ్రీరామ నీ నామమెంత     
Album: Unknown | Voice: Dr. Mangalampalli Balamurali Krishna

Srirama nee namamenta | శ్రీరామ నీ నామమెంత     
Album: Unknown | Voice: Lakshmi Narayana Chintapalli

Srirama nee namamenta | శ్రీరామ నీ నామమెంత     
Venue: Veena Vadini School of Music , Perla | Voice: Dr. Mangalampalli Balamurlikrishna

Srirama nee namamenta | శ్రీరామ నీ నామమెంత     
Album: Unknown | Voice: Priya Sisters

Srirama nee namamenta | శ్రీరామ నీ నామమెంత     
Album: Sri ramadasu 2006 | Voice: S.P. Balasubhrahmanyam



Awaiting Contributions.

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.

పల్లవి

శ్రీరామ నీ నామమెంత రుచిర
ఓరామ నీ నామ మేమి రుచిరా

చరణములు

1.కరిరాజా ప్రహ్లాద ధరణి విభీషణుల
గాచిన నీనామ మేమి రుచిరా

2.గొవిందు నేవేళ గొలుతాం గొలుతాం
దేవుని గుణములు దలుతాం దలుతాం

3.విష్ణుకథలు చెవుల విందాం విందాం
వేరేకథలు చెవుల మందాం మందాం

4.రామదాసులు మాకు సారాం సారం
కామబాసులు మాకు దూరం దూరం

5.నారాయణుని మేము నమ్మేం నమ్మేం
నరులనింక మేము నమ్మాం నమ్మాం

6.మాధవ నామము మరువాఒ మరువాం
మరి యమబాధకు వెరువాం వెరువాం

7.అవనిజపతి సేవ మానాం మానాం
మరియొకజోలంటే మౌనాం మౌనాం

8.భద్రగిరీశుని కందాం కందాం
భద్రముతో మన ముందాం ముందాం

.


Pallavi

SrIrAma nI nAmamenta rucira
OrAma nI nAma mEmi rucirA

Charanams

1.karirAjA prahlAda dharaNi viBhIshaNula
gAcina nInAma mEmi rucirA

2.govindu nEvELa golutAm golutAm
dEvuni guNamulu dalutAm dalutAm

3.vishNukathalu cevula vindAm vindAm
vErEkathalu cevula mandAm mandAm

4.rAmadAsulu mAku sArAm sAram
kAmabAsulu mAku dUram dUram

5.nArAyaNuni mEmu nammEm nammEm
narulanimka mEmu nammAm nammAm

6.mAdhava nAmamu maruvAo maruvAm
mari yamabAdhaku veruvAm veruvAm

7.avanijapati sEva mAnAm mAnAm
mariyokajOlanTE mounAm mounAm

8.BadragirISuni kandAm kandAm
BadramutO mana mundAm mundAmina itara matamulani yETi vatala dETikE manasA

.


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.

.

, , , , , , , ,

3 Responses to Srirama nee namamenta (శ్రీరామ నీ నామమెంత)

  1. Rammohan October 15, 2016 at 8:45 am #

    Srirama namam maruvam lyrics mix ayyayi, correct cheyagalaru.

  2. upendra February 7, 2020 at 12:17 pm #

    గౌళిపంతువరాళి – ఆది (పూరీకళ్యాణి – ఝంప)
    పల్లవి:
    శ్రీరామ నీనామ మేమిరుచిరా ఓరామ నీనామ మెంతరుచిరా శ్రీ..
    చరణము(లు):
    కరిరాజ ప్రహ్లాద ధరణి విభీషణుల గాచిన నీనామ మేమిరుచిరా శ్రీ..
    కదళీ ఖర్జూరాది ఫలములకధికమౌ కమ్మన నీనామ మేమిరుచిరా శ్రీ..
    నవరసములకన్న నవనీతములకంటె నధికమౌ నీనామ మేమిరుచిరా శ్రీ..
    పనస జంబూ ద్రాక్ష ఫలరసములకంటె నధికమౌ నీనామ మేమిరుచిరా శ్రీ..
    అంజనతనయ హృత్కమలంబునందు రంజిల్లు నీనామమేమిరుచిరా శ్రీ..
    శ్రీసదాశివుడు తానేవేళ భజియించు శుభరూప నీనామ మేమిరుచిరా శ్రీ..
    సారములేని సంసార తరణమునకు తారకము నీనామమేమిరుచిరా శ్రీ..
    శరణన్న జనులను సరగున రక్షించు బిరుదుగల్గిన నామమేమిరుచిరా శ్రీ..
    తుంబుర నారదుల్‌ డంబుమీరగ గానంబుజేసెడి నీనామమేమిరుచిరా శ్రీ..
    అరయ భద్రాచల శ్రీరామదాసుని ఏలిన నీ నామమేమి రుచిరా శ్రీ..

  3. మూర్తి October 11, 2020 at 9:41 pm #

    ఇది సరియైనది

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.