Main Menu

Stambhamuna Vedali Danava (స్తంభమున వెడలి దానవ)

Composer: Nrusimha Kavi (Telugu: నృసింహ కవి). More...

Poem Abstract:

 

 

Recitals


Awaiting for Contribution


Awaiting for Contribution

Hide Lyrics


This Poem was originally composed in Telugu. Other languages are for your convenience



పద్యం:
స్తంభమున వెడలి దానవ
డింభకు రక్షించునట్టి రీతిని వెలయున్
అంభోజనేత్ర జలనిది
గంభీరుఁడ నన్ను గావు కరుణను కృష్ణా!

తాత్పర్యం:
పరమేశ్వరుడగు ఓ కృష్ణా!నీవు నరసింహరూపుడవై స్తంభము నుండి వెలువడి బాలకుడయిన ప్రహ్లాదు నెట్లు దయతో రక్షించితివో నన్నుగూడ అట్లే దయతో కాపాడుము.
.


Poem:
Stambhamuna vedali danava
Dimbhaku rakshimchunatti ritini velayun
Ambhojanetra jalanidi
Gambhiruda nannu gavu karunanu krushna!

.


stambhamuna veDali dAnava
Dimbhaku rakshimchunaTTi rItini velayun
ambhOjanEtra jalanidi
gambhIruDa nannu gAvu karuNanu kRshNA!
.

, , , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.