Main Menu

Subhramagu Pamchajanyamu (శుభ్రమగు పాంచజన్యము)

Composer: Nrusimha Kavi (Telugu: నృసింహ కవి). More...

Poem Abstract:

 

 

Recitals


Awaiting for Contribution


Awaiting for Contribution

Hide Lyrics


This Poem was originally composed in Telugu. Other languages are for your convenience



పద్యం:
శుభ్రమగు పాంచజన్యము
అభ్రంకష మగుచు మ్రోవ నాహవభూమిన్
విభ్రములగు దనుజసుతా
గర్బంబుల పగులజేయు ఘనుఁడవు కృష్ణా!

తాత్పర్యం:
యుద్దములో పాంచజన్యమును పేరుగల నీ శంఖమును దాని ద్వని ఆకాశము వరకు వ్యాపించునట్లు ద్వని చేయుచుండగా ఆ శంఖ నాదమునకు రాక్షస స్త్రీలకు గర్బములు బ్రద్దలయ్యెను అనగా రాక్షసులు మరణించుటచే వారి తల్లులకు గర్భశోకము కలిగినది. నీవెంత ఘనుడవు.
.


Poem:
Subhramagu pamchajanyamu
Abhramkasha maguchu mrova nahavabhumin
Vibramulagu danujasuta
Garbambula pagulajeyu ghanudavu krushna!

.


Subhramagu pAmchajanyamu
abhramkasha maguchu mrOva nAhavabhUmin
vibramulagu danujasutA
garbambula pagulajeyu ghanuDavu kRshNA!
.

, , , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.