Main Menu

Suralu Nutimpagaa Dripura (సురలు నుతింపగా ద్రిపుర)

srirama

Composer: Kancherla Gopanna (Telugu: కంచెర్ల గోపన్న) (c 1620 – 1680 CE), popularly known as Bhadrachala Ramadasu (Telugu: భద్రాచల రామదాసు), was a 17th century Indian devotee of Lord Sriram. More...

Recitals


Suralu Nutimpagaa Dripura (సురలు నుతింపగా ద్రిపుర)     

This Poem was originally composed in Telugu. Other languages are for your convenienceపద్యం:

సురలునుతిమ్పగా ద్రిపుర సున్దరుల వరియిమ్పబుద్ధరూ
పరయగ దాల్చితీవు త్రిపురాసురకోటి దహిఞ్చునప్పుడా
హరునకుదోడుగా వరశ రాసన బాణముఖో గ్రసాధనో
త్కర మొనరిఞ్చితీవుకద దాశరథీ కరుణాపయోనిధీ. ॥ 76 ॥

తాత్పర్యము:

దేవతలు పొగుడునట్లు త్రిపురాంగనాలను వరించుటకు బుద్దరూపమును నీవు తాల్చితివి.త్రిపుర రాక్షసుల సమూహమును దహించువేళ నా శివునకు సహాయకుఁడవయి విండ్లు,నమ్ములు మున్నగు సాదనముల సమూహమును జేసినవాఁడవు నీవే కదా!


Poem:

suralunutimpagā dripura sundarula variyimpabuddharū
parayaga dālchitīvu tripurāsurakōṭi dahiñchunappuḍā
harunakudōḍugā varaśa rāsana bāṇamukhō grasādhanō
tkara monariñchitīvukada dāśarathī karuṇāpayōnidhī. ॥ 76 ॥

सुरलुनुतिम्पगा द्रिपुर सुन्दरुल वरियिम्पबुद्धरू
परयग दाल्चितीवु त्रिपुरासुरकोटि दहिञ्चुनप्पुडा
हरुनकुदोडुगा वरश रासन बाणमुखो ग्रसाधनो
त्कर मॊनरिञ्चितीवुकद दाशरथी करुणापयोनिधी. ॥ 76 ॥

ஸுரலுனுதிம்பகா³ த்³ரிபுர ஸுன்த³ருல வரியிம்பபு³த்³த⁴ரூ
பரயக³ தா³ல்சிதீவு த்ரிபுராஸுரகோடி த³ஹிஞ்சுனப்புடா³
ஹருனகுதோ³டு³கா³ வரஶ ராஸன பா³ணமுகோ² க்³ரஸாத⁴னோ
த்கர மொனரிஞ்சிதீவுகத³ தா³ஶரதீ² கருணாபயோனிதீ⁴. ॥ 76 ॥

ಸುರಲುನುತಿಮ್ಪಗಾ ದ್ರಿಪುರ ಸುನ್ದರುಲ ವರಿಯಿಮ್ಪಬುದ್ಧರೂ
ಪರಯಗ ದಾಲ್ಚಿತೀವು ತ್ರಿಪುರಾಸುರಕೋಟಿ ದಹಿಞ್ಚುನಪ್ಪುಡಾ
ಹರುನಕುದೋಡುಗಾ ವರಶ ರಾಸನ ಬಾಣಮುಖೋ ಗ್ರಸಾಧನೋ
ತ್ಕರ ಮೊನರಿಞ್ಚಿತೀವುಕದ ದಾಶರಥೀ ಕರುಣಾಪಯೋನಿಧೀ. ॥ 76 ॥

സുരലുനുതിംപഗാ ദ്രിപുര സുംദരുല വരിയിംപബുദ്ധരൂ
പരയഗ ദാല്ചിതീവു ത്രിപുരാസുരകോടി ദഹിംചുനപ്പുഡാ
ഹരുനകുദോഡുഗാ വരശ രാസന ബാണമുഖോ ഗ്രസാധനോ
ത്കര മൊനരിംചിതീവുകദ ദാശരഥീ കരുണാപയോനിധീ. ॥ 76 ॥

সুরলুনুতিংপগা দ্রিপুর সুংদরুল বরিযিংপবুদ্ধরূ
পরযগ দাল্চিতীবু ত্রিপুরাসুরকোটি দহিংচুনপ্পুডা
হরুনকুদোডুগা বরশ রাসন বাণমুখো গ্রসাধনো
ত্কর মোনরিংচিতীবুকদ দাশরথী করুণাপযোনিধী. ॥ 76 ॥

સુરલુનુતિંપગા દ્રિપુર સુંદરુલ વરિયિંપબુદ્ધરૂ
પરયગ દાલ્ચિતીવુ ત્રિપુરાસુરકોટિ દહિંચુનપ્પુડા
હરુનકુદોડુગા વરશ રાસન બાણમુખો ગ્રસાધનો
ત્કર મોનરિંચિતીવુકદ દાશરથી કરુણાપયોનિધી. ॥ 76 ॥

ସୁରଲୁନୁତିଂପଗା ଦ୍ରିପୁର ସୁଂଦରୁଲ ଵରିୟିଂପବୁଦ୍ଧରୂ
ପରୟଗ ଦାଲ୍ଚିତୀଵୁ ତ୍ରିପୁରାସୁରକୋଟି ଦହିଂଚୁନପ୍ପୁଡା
ହରୁନକୁଦୋଡୁଗା ଵରଶ ରାସନ ବାଣମୁଖୋ ଗ୍ରସାଧନୋ
ତ୍କର ମୋନରିଂଚିତୀଵୁକଦ ଦାଶରଥୀ କରୁଣାପୟୋନିଧୀ. ॥ 76 ॥

, , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.