Main Menu

Tamadam Enduku (తామదం ఎందుకు)

Composer: Ashok Madhav

Ragam: caarukEshi

26 caarukEshi mela
Aa: S R2 G3 M1 P D1 N2 S
Av: S N2 D1 P M1 G3 R2 S

Talam: aadi

Ashok Madhav

Ashok Madhav

Recitals


Awaiting Contribution
Awaiting Contribution .

This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience



పల్లవి

తామదం ఎందుకు ఓ దాశరథె
తామరస నయన నన్ను బ్రొచుటకు

అనుపల్లవి

సామగాన లొలా కామిత ఫలద
శ్యామసుందర గాత్ర చారుకేశ

చరనం

ధరలొ నీకు సరి ఎవ్వరు
పరమ పురుష కరుణా సాగర
వర్ణింప తరమ నీదు మహిమ
భరణి పూజిత వర గుణ దేవ

பல்லவி

டாமடம் என்டுகு ஒ’டஷரதெ
டாமரஸ னயன னன்னு ப்ரொசுடகு

அனுபல்லவி

ஸாமகன லொலா காமிட ப்ஹலட
ஷ்யமஸுன்டர கட்ர சருகெஷ

கரனம்

தரலொ னீகு ஸரி எவ்வரு
பரம புருஷ கருன ஸகர
வர்னிம்ப டரம னீடு மஹிம
பரனி புஜிட வர குன டெவ

Pallavi

Tamadam enduku O’Dasharathe
Tamarasa nayana nannu brochutaku

anupallavi

Samagana lolaa Kaamita phalada
Shyamasundara gatra charukesha

caraNam

Dharalo neeku sari evvaru
Parama purusha karuna sagara
Varnimpa tarama Needu mahima
Bharani pujita vara guna deva


Awaiting Contribution
Awaiting Contribution

, , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.