కొన్ని లక్షల మంది మారణహోమానికి కారణమయి, ఒక శతాబ్దపు దౌష్ట్యానికి, పాశవిక ప్రవృత్తికీ కారణమయిన ఓ నియంతకి ఇంత మర్యాద అక్కరలేదు నిజానికి. ‘ఓ నియంత దిక్కుమాలిన చావు’ -అన్నా సరిపోతుంది. కాని హిట్లర్ చావుని పదేపదే చరిత్ర గుర్తుచేసుకునే సందర్భాలు ఎక్కువ. చాలాకాలం క్రితం -హాలీవుడ్ ఓ గొప్ప చిత్రాన్ని నిర్మించింది. ”హిట్లర్ ఆఖరి రోజులు” దాని పేరు. ప్రముఖ నటుడు ఎలెక్ గిన్నిస్ హిట్లర్ పాత్రని ధరించి -నటనకు ఆస్కార్ బహుమతిని పుచ్చుకున్న గుర్తు. […]
Gollapudi columns ~ O Niyanta Akhari Rojulu (ఓ నియంత ఆఖరి రోజులు)
