Main Menu

Tahatahalinnitiki (తహతహలిన్నిటికి)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….

Keerthana No. 417

Copper Sheet No. 86 ; Volume No. 1

Pallavi: Tahatahalinnitiki (తహతహలిన్నిటికి)

Ragam: Lalitha

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.


Pallavi

|| తహతహలిన్నిటికి తానే మూలము గాన |
సహజాన నూరకున్న సంతతము సుఖము ||

Charanams

|| భారమైపదివేలుపనులు గడించుకొంటే |
సారెసారె నలయించకపోవు |
తీరనియాసోదము దేహములో నించుకొంటే |
వూరూర దిప్పితిప్పి వొరయకమానవు ||

|| వుండివుండి కిందుమీదు వుపమ జింతించుకొంటే |
వుండుబో మంచముకింద నొకనూయి |
కొండంతదొరతనము కోరి మీద వేసుకొంటే- |
నండనే యాబహురూపమాడకపోదు ||

|| మనసురానివైన మంచిని చేసుకొంటే |
తినదిన వేమైన దీపవును |
తనిసి శ్రీవేంకటేశు దాసానుదాసుడైతే |
యెనయుచు నేపనికెదురే లేదు ||

.

Pallavi

|| tahatahalinniTiki tAnE mUlamu gAna |
sahajAna nUrakunna saMtatamu suKamu ||

Charanams

|| BAramaipadivElupanulu gaDiMcukoMTE |
sAresAre nalayiMcakapOvu |
tIraniyAsOdamu dEhamulO niMcukoMTE |
vUrUra dippitippi vorayakamAnavu ||

|| vuMDivuMDi kiMdumIdu vupama jiMtiMcukoMTE |
vuMDubO maMcamukiMda nokanUyi |
koMDaMtadoratanamu kOri mIda vEsukoMTE- |
naMDanE yAbahurUpamADakapOdu ||

|| manasurAnivaina maMcini cEsukoMTE |
tinadina vEmaina dIpavunu |
tanisi SrIvEMkaTESu dAsAnudAsuDaitE |
yenayucu nEpanikedurE lEdu ||

.


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.

, , , , , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.