Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….
Keerthana No. 356 ; Volume No. 1
Copper Sheet No. 68
Pallavi: Talapulopalitalapu (తలపులోపలితలపు)
Ragam: Vasantham
Language: Telugu (తెలుగు)
Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)
Talapulopalitalapu | తలపులోపలితలపు
Album: Private | Voice: Unknown
Pallavi
|| తలపులోపలితలపు దైవమితడు | పలుమారు బదియును బదియైనతలపు ||
Charanams
|| సవతైనచదువులు సరుగ దెచ్చినతలపు | రవళి దరిగుబ్బలిని రంజిల్లుతలపు |
కవగూడి గోరు భూకాంతముంగిటితలపు | తివిరి దూషకు గోళ్ళ దెగటార్చుతలపు ||
|| గొడుగువట్టినవాని గోరి యడగినతలపు | తడబడక విప్రులకు దానమిడుతలపు |
వొడసి జలనిధిని గడగూర్చి తెచ్చినతలపు | జడియక హలాయుధము జళిపించుతలపు ||
|| వలపించి పురసతులవ్రతము చెరిచినతలపు | కలికితనములు చూపగలిగున్నతలపు |
యిల వేంకటాద్రిపై నిరవుకొన్నతలపు | కలుషహరమై మోక్షగతిచూపుతలపు ||
.
Pallavi
|| talapulOpalitalapu daivamitaDu | palumAru badiyunu badiyainatalapu ||
Charanams
|| savatainacaduvulu saruga deccinatalapu | ravaLi darigubbalini raMjillutalapu |
kavagUDi gOru BUkAMtamuMgiTitalapu | tiviri dUShaku gOLLa degaTArcutalapu ||
|| goDuguvaTTinavAni gOri yaDaginatalapu | taDabaDaka vipprulaku dAnamiDutalapu |
voDasi jalanidhini gaDagUrci teccinatalapu | jaDiyaka halAyudhamu jaLipiMcutalapu ||
|| valapiMci purasatulavratamu cericinatalapu | kalikitanamulu cUpagaligunnatalapu |
yila vEMkaTAdripai niravukonnatalapu | kaluShaharamai mOkShagaticUputalapu ||
.
We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.
No comments yet.