Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….
Keerthana No. 229 ; Volume No. 1
Copper Sheet No. 37
Pallavi: Tanavaralu Peravaralu
(తనవారలు పెరవారలు)
Ragam: Aahiri
Language: Telugu (తెలుగు)
Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)
Awaiting Contributions.
…
Awaiting Contributions.
[audio: audio-instrumental-file-name.mp3].
Pallavi
|| తనవారలు పెరవారలు దాననియెడి వాడెవ్వడు |
తమగుణముల దిగవిడిచినధన్యుం డాతడెపో ||
Charanams
|| తెగబడి మదనసముద్రము దేహముతోడనె దాటిన- |
విగతభయుండత డెవ్వడు వీరుండెవ్వడొకో |
పగగొని పంచేంద్రియముల ప్రాణముతోడనె బతికి |
జగదేకప్రీతుండగు చతురుండాతడెపో ||
|| యేచినపరితాపాగ్నుల నేమియు నొవ్వక వెడలిన |
ధీచతురుండతడెవ్వడు ధీరుండెవ్వడొకో |
చూచినమోహపుజూపుల జురుచూండ్ల కెడమియ్యని |
రాచరికపు నెరజాణడు రసికుండాతడెపో ||
|| చావుకుసరియగు ద్రవ్యవిచారపు తగులుల బాసిన- |
పావనుడెవ్వడు బహుజన్మ బాంధవుడెవ్వడొకో |
శ్రీవేంకటగిరినాథుని చిత్తములోపల నిలిపిన- |
దేవసమానుడు నాతడె ధీరుడు నాతడెపో ||
.
Pallavi
|| tanavAralu peravAralu dAnaniyeDi vADevvaDu |
tamaguNamula digaviDicina dhanyuDAtaDepO ||
Charanams
|| tegabaDi madanasamudramu dEhamutODane dATina- |
vigataBayuMData DevvaDu vIruMDevvaDokO |
pagagoni paMcEMdriyamula prANamutODane batiki |
jagadEkaprItuMDagu caturuMDAtaDepO ||
|| yEcinaparitApAgnula nEmiyu novvaka veDalina |
dhIcaturuMDataDevvaDu dhIruMDevvaDokO |
cUcinamOhapujUpula jurucUMDla keDamiyyani |
rAcarikapu nerajANuDu rasikuMDAtaDepO ||
|| cAvukusariyagu dravyavicArapu tagulula bAsina- |
pAvanuDevvaDu bahujanma bAMdhavuDevvaDokO |
SrIvEMkaTagirinAthuni cittamulOpala nilipina- |
dEvasamAnuDu nAtaDe dhIruDu nAtaDepO ||
.
We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.
No comments yet.