Main Menu

Tapaleka Meda (తాపలేక మేడ)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….

Keerthana No.94 ; Volume No. 1

Copper Sheet No. 15

Pallavi:Tapaleka Meda (తాపలేక మేడ)

Ragam: Lalitha

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

[audio: audio-instrumental-file-name.mp3].

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.



Pallavi

|| తాపలేక మేడ లెక్కదలచేము | యేపులేని చిత్తముతో యీహీహీ నేము ||

Charanams

|| ఎఱుకమాలినబుద్ధి నెవ్వరైనా బతులంటా | తెఱగెఱగక వీధి దిరిగేము |
పఱచైన జవరాలు పరులెల్లా మగలంటా | వొఱపునిలిపిన ట్లోహోహో నేము ||

|| యిందరును హితులంటూ యెందైనా సుఖమంటా | పొందలేనిబాధ బొరలేము |
మందమతివాడు యెండమావులు చెరువులంటా | అందునిందు దిరిగిన ట్లాహాహా నేము ||

|| మేటివేంకటేశు బాసి మీదమీద జవులంటా | నాటకపుతెరువుల నడిచేము |
గూటిలో దవ్వులవాడు కొండలెల్ల నునుపంటా | యేటవెట్టి యేగిన ట్లీహీహీ నేము ||
.


Pallavi

|| tApalEka mEDa lekkadalacEmu | yEpulEni cittamutO yIhIhI nEmu ||

Charanams

|| erxukamAlinabuddhi nevvarainA batulaMTA | terxagerxagaka vIdhi dirigEmu |
parxacaina javarAlu parulellA magalaMTA | vorxapunilipina TlOhOhO nEmu ||

|| yiMdarunu hitulaMTU yeMdainA suKamaMTA | poMdalEnibAdha boralEmu |
maMdamativADu yeMDamAvulu ceruvulaMTA | aMduniMdu dirigina TlAhAhA nEmu ||

|| mETivEMkaTESu bAsi mIdamIda javulaMTA | nATakaputeruvula naDicEmu |
gUTilO davvulavADu koMDalella nunupaMTA | yETaveTTi yEgina TlIhIhI nEmu ||
.


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.

, , , , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.