Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….
Keerthana No.356
Copper Sheet No. 68
Pallavi:Tappadoyave Daivasikamani (తప్పదోయవే దైవశిఖామణ)
Ragam: Vasantham
Language: Telugu (తెలుగు)
Awaiting Contributions.
…
Awaiting Contributions.
[audio: audio-instrumental-file-name.mp3].
Pallavi
|| తప్పదోయవే దైవశిఖామణీ | యిప్పుడు నీకృప నెనసితి నేను ||
Charanams
|| అనలము బొడగని యటునిటు మిడుతలు | కినిసి యందు మగ్గినయట్లు |
అనువగువిజ్ఞాన మాత్మ వెలుగగ | మొనసి యింద్రియములు మూగీ నాకు ||
|| అఱిమురి గమలము లటు వికసించిన | మెఱసి తుమ్మిదలు మించుగతి |
తఱి నాహృదయము తగవికసించిన | తఱమీ నజ్ఞానతమ మది నాకు ||
|| యీరీతి శ్రీ వేంకటేశ్వర యిన్నియు | నూరకే యుండగా నొదిగియుండె |
నేరిచి నీభక్తి నిలుపగ మదిలో | చేర గతిలేక చిమిడీ నదివో ||
.
Pallavi
|| tappadOyavE daivaSiKAmaNI | yippuDu nIkRupa nenasiti nEnu ||
Charanams
|| analamu boDagani yaTuniTu miDutalu | kinisi yaMdu magginayaTlu |
anuvaguvij~jAna mAtma velugaga | monasi yiMdriyamulu mUgI nAku ||
|| arximuri gamalamu laTu vikasiMcina | merxasi tummidalu miMcugati |
tarxi nAhRudayamu tagavikasiMcina | tarxamI naj~jAnatama madi nAku ||
|| yIrIti SrI vEMkaTESvara yinniyu | nUrakE yuMDagA nodigiyuMDe |
nErici nIBakti nilupaga madilO | cEra gatilEka cimiDI nadivO ||
.
We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.
No comments yet.