Composer: Sri Kumaragiri Vema Reddy popularly known as Vemana (Telugu: వేమన), Yogi Vemana was a telugu poet. C.P. Brown, known for his research on Vemana, estimated Vemana’s birth to the year 1652. Vemana was the third and youngest son of Gaddam Vema, then king of Kondaveedu which is now in Andhra Pradesh, India.More...
Poem Abstract:
It is more important to realize one’s own mistakes than to find fault with others | అందరిలో తప్పులు వెతకటం కంటే తనలో ఉన్న తప్పులను తెలుసుకొనుట ముఖ్యము.
తాత్పర్యం:
లోకములోని ఆచారము ఏమిటంటే ప్రతివారు ఎదుటి వ్యక్తిలో ఈ దోషముంది ఆ దోషముంది అని ఎంచుతారు.కానీ తమలోని తప్పులను మాత్రం తెలుసుకోలేరు,గ్రహించలేరు,గుర్తించలేరు.
.
No comments yet.