Main Menu

Taralipodamu chala (తరలిపోదాము చాలా)

Composer: Kancherla Gopanna (కంచెర్ల గోపన్న) popularly known as Bhadrachala Ramadasu (భద్రాచల రామదాసు), (c1620 – 1680CE) was born in an affluent Niyogi Brahmin family to Linganna Murthy and Kamamba in Nelakondapalli village of Khammamett Taluk, Warangal Division of (erstwhile Hyderabad State) northern Andhra Pradesh.More...

Raagam: Anandabairavi

Arohana :Sa Ga Ri Ga Ma Pa Dha Pa Sa
Avarohana :Sa Ni Dha Pa Ma Ga Ri Sa

Taalam: Adi

Language: Telugu (తెలుగు)

Kancherla Gopanna (కంచెర్ల గోపన్న)

Kancherla Gopanna
(కంచెర్ల గోపన్న)

Recitals


Awaiting Contributions.


Awaiting Contributions.

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.

పల్లవి

|| తరలిపోదాము చాలా దయయుంచండి యిక |
మరలి జన్మకు రాము మదిలో నుంచండి ||

చరణములు

|| బార్లుగట్టి భక్తవరుల భజనలుచేయగను మూడు |
ఏర్లు కలిసినట్టి దారి నెరిగి వేగముగ ||

|| సోహంబనెడి కత్తి చేగొని అట్టే |
మోహ పాశముల నెల్ల మొదటనే ద్రుంచి ||

|| ఈషణ త్రయములెల్ల ఇలలోనే డించి సం |
తోష సాగరంబునందే సంచరించుచును ||

|| తారక మంత్రౌషధ ధారలు గ్రోలి ఏపు |
మీరగాను మోక్షపదవి హెచ్చనుచు గాంచి ||

|| ఆరు కమలములమీద అద్భుతమైన సహ |
స్రార కమలమందు జేరి సంతసించుచు ||

|| చక్కని భద్రాద్రిరామ స్వామి కౄపను పెం |
పెక్కిన రామదాసులని పేరు గాంచినారము ||

.


Pallavi

|| taralipOdAmu cAlA dayayuMcaMDi yika |
marali janmaku rAmu madilO nuMcaMDi ||

Charanams

|| bArlugaTTi Baktavarula BajanalucEyaganu mUDu |
Erlu kalisinaTTi dAri nerigi vEgamuga ||

|| sOhaMbaneDi katti cEgoni aTTE |
mOha pASamula nella modaTanE druMci ||

|| IShaNa trayamulella ilalOnE DiMci saM |
tOSha sAgaraMbunaMdE saMcariMcucunu ||

|| tAraka maMtrauShadha dhAralu grOli Epu |
mIragAnu mOkShapadavi heccanucu gAMci ||

|| Aru kamalamulamIda adButamaina saha |
srAra kamalamaMdu jEri saMtasiMcucu ||

|| cakkani BadrAdrirAma svAmi kRupanu peM |
pekkina rAmadAsulani pEru gAMcinAramu ||

.


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.

.

, , , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.