Main Menu

Taruvulu Poochi Kaayalagu (తరువులు పూచి కాయలగు)

Composer: Kancherla Gopanna (Telugu: కంచెర్ల గోపన్న) (c 1620 – 1680 CE), popularly known as Bhadrachala Ramadasu (Telugu: భద్రాచల రామదాసు), was a 17th century Indian devotee of Lord Sriram. More...


Recitals


Taruvulu Poochi Kaayalagu (తరువులు పూచి కాయలగు)     

This Poem was originally composed in Telugu. Other languages are for your convenience



పద్యం:

తరువులు పూచికాయలగు దక్కుసుమమ్బులు పూజగాభవ
చ్చరణము సోకిదాసులకు సారములో ధనధాన్యరాశులై
కరిభట ఘోటకామ్బర నకాయములై విరజా సము
త్తరణ మొనర్చుజిత్రమిది దాశరథీ కరుణాపయోనిధీ. ॥ 99 ॥

తాత్పర్యము:

రామా!దయాసముద్రా!చెట్లు పుష్పించి కాయలుగా నగును.వాని పువ్వులు పూజగా నీ పాదములను సోఁకి దాసులకు శ్రేష్ఠమయినవయి,వారికి ధనదాన్యరాదులయి,గజ భట తురగ స్వర్ణసమూహములయి,వారిని వైకుంఠము నందలి విరజానదిని దాటునట్లు చేయును.అనఁగా వారికి మోక్షదాయకములగును.


Poem:

taruvulu pūchikāyalagu dakkusumambulu pūjagābhava
chcharaṇamu sōkidāsulaku sāramulō dhanadhānyarāśulai
karibhaṭa ghōṭakāmbara nakāyamulai virajā samu
ttaraṇa monarchujitramidi dāśarathī karuṇāpayōnidhī. ॥ 99 ॥

तरुवुलु पूचिकायलगु दक्कुसुमम्बुलु पूजगाभव
च्चरणमु सोकिदासुलकु सारमुलो धनधान्यराशुलै
करिभट घोटकाम्बर नकायमुलै विरजा समु
त्तरण मॊनर्चुजित्रमिदि दाशरथी करुणापयोनिधी. ॥ 99 ॥

தருவுலு பூசிகாயலகு³ த³க்குஸுமம்பு³லு பூஜகா³ப⁴வ
ச்சரணமு ஸோகிதா³ஸுலகு ஸாரமுலோ த⁴னதா⁴ன்யராஶுலை
கரிப⁴ட கோ⁴டகாம்ப³ர நகாயமுலை விரஜா ஸமு
த்தரண மொனர்சுஜித்ரமிதி³ தா³ஶரதீ² கருணாபயோனிதீ⁴. ॥ 99 ॥

ತರುವುಲು ಪೂಚಿಕಾಯಲಗು ದಕ್ಕುಸುಮಂಬುಲು ಪೂಜಗಾಭವ
ಚ್ಚರಣಮು ಸೋಕಿದಾಸುಲಕು ಸಾರಮುಲೋ ಧನಧಾನ್ಯರಾಶುಲೈ
ಕರಿಭಟ ಘೋಟಕಾಂಬರ ನಕಾಯಮುಲೈ ವಿರಜಾ ಸಮು
ತ್ತರಣ ಮೊನರ್ಚುಜಿತ್ರಮಿದಿ ದಾಶರಥೀ ಕರುಣಾಪಯೋನಿಧೀ. ॥ 99 ॥

തരുവുലു പൂചികായലഗു ദക്കുസുമംബുലു പൂജഗാഭവ
ച്ചരണമു സോകിദാസുലകു സാരമുലോ ധനധാന്യരാശുലൈ
കരിഭട ഘോടകാംബര നകായമുലൈ വിരജാ സമു
ത്തരണ മൊനര്ചുജിത്രമിദി ദാശരഥീ കരുണാപയോനിധീ. ॥ 99 ॥

তরুবুলু পূচিকাযলগু দক্কুসুমংবুলু পূজগাভব
চ্চরণমু সোকিদাসুলকু সারমুলো ধনধান্যরাশুলৈ
করিভট ঘোটকাংবর নকাযমুলৈ বিরজা সমু
ত্তরণ মোনর্চুজিত্রমিদি দাশরথী করুণাপযোনিধী. ॥ 99 ॥

તરુવુલુ પૂચિકાયલગુ દક્કુસુમંબુલુ પૂજગાભવ
ચ્ચરણમુ સોકિદાસુલકુ સારમુલો ધનધાન્યરાશુલૈ
કરિભટ ઘોટકાંબર નકાયમુલૈ વિરજા સમુ
ત્તરણ મોનર્ચુજિત્રમિદિ દાશરથી કરુણાપયોનિધી. ॥ 99 ॥

ତରୁଵୁଲୁ ପୂଚିକାୟଲଗୁ ଦକ୍କୁସୁମଂବୁଲୁ ପୂଜଗାଭଵ
ଚ୍ଚରଣମୁ ସୋକିଦାସୁଲକୁ ସାରମୁଲୋ ଧନଧାନ୍ୟରାଶୁଲୈ
କରିଭଟ ଘୋଟକାଂବର ନକାୟମୁଲୈ ଵିରଜା ସମୁ
ତ୍ତରଣ ମୋନର୍ଚୁଜିତ୍ରମିଦି ଦାଶରଥୀ କରୁଣାପୟୋନିଧୀ. ॥ 99 ॥

, , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.