Main Menu

Teepanuchu Chedu (తీపనుచు చేదు)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….

Keerthana No. 39

Copper Sheet No. 6

Pallavi: Teepanuchu Chedu (తీపనుచు చేదు)

Ragam: Bouli

Language: Telugu (తెలుగు)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

[audio: audio-instrumental-file-name.mp3].

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.



Pallavi

|| తీపనుచు చేదు తెగదని వెనక బడరాని- | ఆపదలచేత బొరలాడేము గాన ||

Charanams

|| అప్పుదీరినదాకా నలవోకకైనవా- | రెప్పుడును దనవార లేలౌదురు |
అప్పటప్పటికి బ్రియ మనుభవింపుచు మమత | చెప్పినటువలె దాము సేయవలెగాక ||

|| పొందైన వారమని పొద్దు వోకకు దిరుగు- | యిందరును దమవార లేలౌదురు |
కందువగు తమకార్యగతులు దీరినదాక | సందడింపుచు బ్రియము జరపవలెగాక ||

|| తెగనికర్మము దమ్ము దిప్పుకొని తిరిగాడ | అగడుకోరిచి పెక్కులాడ నేమిటికి |
తగువేంకటేశ్వరుని దలచియిన్నిటా దాము | విగతభయులయి భ్రాంతి విడువవలె గాక ||

.


Pallavi

|| tIpanucu cEdu tegadani venaka baDarAni- | ApadalacEta boralADEmu gAna ||

Charanams

|| appudIrinadAkA nalavOkakainavA- | reppuDunu danavAra lElauduru |
appaTappaTiki briya manuBaviMpucu mamata | ceppinaTuvale dAmu sEyavalegAka ||

|| poMdaina vAramani poddu vOkaku dirugu- | yiMdarunu damavAra lElauduru |
kaMduvagu tamakAryagatulu dIrinadAka | saMdaDiMpucu briyamu jarapavalegAka ||

|| teganikarmamu dammu dippukoni tirigADa | agaDukOrici pekkulADa nEmiTiki |
taguvEMkaTESvaruni dalaciyinniTA dAmu | vigataBayulayi BrAMti viDuvavale gAka ||

.


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.

, , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.