Main Menu

Teliyadevvarikini Deva (తెలియదెవ్వరికిని దేవ)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….

Keerthana No. 72 ; Volume No. 6

Copper Sheet No. 53

Pallavi: Teliyadevvarikini Deva (తెలియదెవ్వరికిని దేవ)

Ragam: Sriragam

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.



Pallavi

|| తెలియదెవ్వరికిని దేవ దేవేశ యీ |
నెలత భావంబెల్ల నీవెఱుగు దికనూ ||

Charanams

|| నిలుచు దలయూచు గన్నీరు వాలిక గోళ్ళ |
జినుకు నివ్వెఱగుపడు జింతించును |
పులకించు నలయు దలపోయు నిను జిత్తమున |
నిలుపు నంగన విధము నీ వెఱుగు దికను ||

|| కమలంబు చెక్కుతో గదియించు నెన్నుదుట |
చెమట బయ్యెద దుడుచు సెలవి నగును |
తమకంపు గోరికలు తరుణి యిదె నిను బాసి |
నిమిష మోర్వగలేదు నీవెఱుగు దికను ||

|| వెక్కసపు నును దురుము వెడవ దలనేరదు |
చిక్కుదేరగ గొంత సిగ్గు వడును |
ఇక్కువల దిరువేంకటేశ నిను గూడె నిదె |
నిక్క మీచెలి వగల నీ వెఱుగ దికనూ ||
.


Pallavi

|| teliyadevvarikini dEva dEvESa yI |
nelata BAvaMbella nIverxugu dikanU ||

Charanams

|| nilucu dalayUcu gannIru vAlika gOLLa |
jinuku nivverxagupaDu jiMtiMcunu |
pulakiMcu nalayu dalapOyu ninu jittamuna |
nilupu naMgana vidhamu nI verxugu dikanu ||

|| kamalaMbu cekkutO gadiyiMcu nennuduTa |
cemaTa bayyeda duDucu selavi nagunu |
tamakaMpu gOrikalu taruNi yide ninu bAsi |
nimiSha mOrvagalEdu nIverxugu dikanu ||

|| vekkasapu nunu durumu veDava dalanEradu |
cikkudEraga goMta siggu vaDunu |
ikkuvala diruvEMkaTESa ninu gUDe nide |
nikka mIceli vagala nI verxuga dikanU ||
.


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.

, , , , , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.