Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….
Keerthana No. 416 ; Volume No. 1
Copper Sheet No. 85
Pallavi: Teliyaradu Mayadehama (తెలియరాదు మాయాదేహమా)
Ragam: Bhairavi
Language: Telugu (తెలుగు)
Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)
Teliyaradu Mayadehama | తెలియరాదు మాయాదేహమా
Album: Private | Voice:
K.Murali Krishna
Pallavi
|| తెలియరాదు మాయాదేహమా మమ్ము | పలువికారాలబెట్టి పనిగొన్న దేహమా ||
Charanams
|| దినమొక్కవయసెక్కే దేహమా సారె | పెనుమదముగురిసేబెండు దేహమా |
దినదినరుచిగోరే దేహమా నన్ను | ఘనమోహపాశాల గట్టెగదె దేహమా ||
|| తెలివినిద్రలుగల దేహమా నీ- | పొలము పంచభూతాలపొత్తు దేహమా |
తిలకించి పాపపుణ్యాల దేహమా | బలుపుగలదాకా బదుకవో దేహమా ||
|| తీరనిసంసారపు దేహమా యిట్టె | వూరట లేనిభోగాల వోదేహమా |
కూరిమి శ్రీవేంకటేశు గొలిచితినిక నాకు | కారణజన్మమవై కలిగిన దేహమా ||
.
Pallavi
|| teliyarAdu mAyAdEhamA mammu | paluvikArAlabeTTi panigonna dEhamA ||
Charanams
|| dinamokkavayasekkE dEhamA sAre | penumadamugurisEbeMDu dEhamA |
dinadinarucigOrE dEhamA nannu | GanamOhapASAla gaTTegade dEhamA ||
|| telivinidralugala dEhamA nI- | polamu paMcaBUtAlapottu dEhamA |
tilakiMci pApapuNyAla dEhamA | balupugaladAkA badukavO dEhamA ||
|| tIranisaMsArapu dEhamA yiTTe | vUraTa lEniBOgAla vOdEhamA |
kUrimi SrIvEMkaTESu golicitinika nAku | kAraNajanmamavai kaligina dEhamA ||
.
We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.
No comments yet.