Main Menu

Thalli Thandrichava Thanayudu Thaanedchu (తల్లి తండ్రిచావ తనయుడు తానేడ్చు)

Composer: Sri Kumaragiri Vema Reddy popularly known as Vemana (Telugu: వేమన), Yogi Vemana was a telugu poet. C.P. Brown, known for his research on Vemana, estimated Vemana’s birth to the year 1652. Vemana was the third and youngest son of Gaddam Vema, then king of Kondaveedu which is now in Andhra Pradesh, India.More...

Book of Reference: సి .పి . బ్రౌన్ సంకలనము
Title: వేమన పద్య రత్నాలు
Peom Category: చెణుకులు
Poem Title: తల్లి తండ్రిచావ తనయుడు తానేడ్చు

Vemana

Vemana

Recitals


Awaiting Contribution.

Hide Lyrics


This Poem was originally composed in Telugu. Other languages are for your convenience



పద్యం:
తల్లి తండ్రిచావ తనయుడు తానేడ్చు
మగడు చావ నాలు వగచుచుండు
కార్యవశమె గాని కలుగదు మోహంబు
విశ్వదాభిరామ వినురవేమ!

తాత్పర్యం:
తల్లిదండ్రులు చనిపోతే కుమారుడు విచారిస్తాడు. భర్త చనిపోతే భార్య విచారిస్తుంది. ఈ విధంగా వారు విచారించడానికి కారణం వారికి ఉన్న పనులతోనే సంబంధంకాని ప్రేమవలన కాదు.

.

Poem:
Thalli thandrichava thanayudu thaanedchu
Magadu chava naalu vagachuchumdu
Kaaryavasame gaani kalugadu mohambu
Viswadhabhirama vinuravema!

.


padyam:
talli tanDricAva tanayuDu tAnEDcu
magaDu cAva nAlu vagacucuMDu
kAryavaSame gAni kalugadu mOhambu
viSwadABhirAma vinuravEma!
.

, ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.