Main Menu

Thanaku Cheyumelu Tha Theliyaga Nerchu (తనకు చేయుమేలు తా తెలియగా నేర్చు)

Composer: Sri Kumaragiri Vema Reddy popularly known as Vemana (Telugu: వేమన), Yogi Vemana was a telugu poet. C.P. Brown, known for his research on Vemana, estimated Vemana’s birth to the year 1652. Vemana was the third and youngest son of Gaddam Vema, then king of Kondaveedu which is now in Andhra Pradesh, India.More...

Book of Reference: సి .పి . బ్రౌన్ సంకలనము
Title: వేమన పద్య రత్నాలు
Peom Category: చెణుకులు
Poem Title: తనకు చేయుమేలు తా తెలియగా నేర్చు
 

 

Vemana

Vemana

Recitals


Awaiting Contribution.

Hide Lyrics


This Poem was originally composed in Telugu. Other languages are for your convenience



పద్యం:
తనకు చేయుమేలు తా తెలియగా నేర్చు
ఎలమితోడ కుక్క యెరుక భువిని
తనకుచేయుమేలు తా తెలియగాలేని
మనుజుడెంత ఖలుడు మహినివేమ!

తాత్పర్యం:
కుక్కకు ఏమాత్రం మనం మేలు చేసిన, దాన్ని తెలుసుకొని ఆ కుక్క యాజమానియందు కృతజ్ఞతగా ఉంటుంది. కాని మానవుడు తనకు చేసిన మేలును తాను గ్రహించలేకుండా ఉన్నాడు.

.

Poem:
Thanaku cheyumelu tha theliyaga nerchu
Elimithoda kukka yeruka bhuvini
Thanaku cheyumelu tha theliyagaleni
Manujudentha khaludu mahinivema!

.


padyam:
tanaku cEyumElu tA teliyagA nErcu
elamitODa kukka yeruka Buvini
tanakucEyumElu tA teliyagAlEni
manujuDemta KaluDu mahinivEma!
.

, ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.