పద్యం:
తనయుంగాంచి దనంబునించి దివిజా / స్థానంబుగట్టించి వి
ప్రున కుద్వాహముచేసి,సత్కృతికి /పాత్రుండై,తటాకంబు నే
ర్పున ద్రవ్వించి,వనంబు పెట్టిమననీ /పోలేడు ,నీ సేవ జే
సిన పుణ్యాత్ముడుపోవు లోకమునకున / శ్రీకాళహస్తీశ్వరా!
తాత్పర్యం:
శ్రీకాళహస్తీశ్వరా!సప్త సమానములైన పుత్రుని కన్ననూ,దనము సంపాదించిననూ,దేవాలయము కట్టించిననూ, బ్రాహ్మణూనకు వివాహము చేసిననూ, కావ్యములను అంకితములు పొందినను,తటాకము త్రవ్వించినను,వనప్రతిష్ఠ చేసినను అట్టివాడు నీ భక్తుడు పోగలుగు ఉత్తమ లోకమునకు సమానమైన లోకమునకు పోలేడు.అనగా సప్త సంతాన ప్రతిష్ఠ చేసిన దానికంటెనూ నీ భక్తియే మిన్న.
.
Poem:
Thanayumgaamchi dhanambunimchi dhivijaa / sthaanambugattimchi vi
pruna kudhvaahamucheysi,sathkruthiki /paathrumdai,thataakambu ney
rpuna dhravvimchi,vanambu pettimananee /poleydu ,nee seyva jey
sina punyaathmudupovu lokamunakuna / sreekalahastheeswaraa!
Meaning:
O Lord! One might attain greatness by begetting a son, or by earning fortunes, building temples, get a Brahmin married, get great poetry dedicated to one self, have rivers dug for the village, grow forests. Yet, he will not attain the same deliverance as a man who served you.
.
thanayumgaamchi dhanambunimchi dhivijaa / sthaanambugattimchi vi
pruna kudhvaahamucheysi,sathkruthiki /paathrumdai,thataakambu ney
rpuna dhravvimchi,vanambu pettimananee /poleydu ,nee seyva jey
sina punyaathmudupovu lokamunakuna / sreekalahastheeswaraa!
.
No comments yet.