Main Menu

Thandrikanna Suguni Thanayudu Yoppaga (తండ్రికన్న సుగుణి తనయుడు యొప్పగా)

Composer: Sri Kumaragiri Vema Reddy popularly known as Vemana (Telugu: వేమన), Yogi Vemana was a telugu poet. C.P. Brown, known for his research on Vemana, estimated Vemana’s birth to the year 1652. Vemana was the third and youngest son of Gaddam Vema, then king of Kondaveedu which is now in Andhra Pradesh, India.More...

Book of Reference: సి .పి . బ్రౌన్ సంకలనము
Title: వేమన పద్య రత్నాలు
Peom Category: చెణుకులు
Poem Title: తండ్రికన్న సుగుణి తనయుడు యొప్పగా
 

 

Vemana

Vemana

Recitals


Awaiting Contribution.

Hide Lyrics


This Poem was originally composed in Telugu. Other languages are for your convenience



పద్యం:
తండ్రికన్న సుగుణి తనయుడు యొప్పగా
పిన్న పెద్దతనము లెన్నరెవరు
వాసుదేవువిడిచి వసుదేవు నెంతురా?
విశ్వదాభిరామ వినురవేమ!

తాత్పర్యం:
తండ్రికన్నా కుమారుడు గొప్పవాడు, సుగుణవంతుడు అయినప్పుడు ఎవరూ పెద్ద చిన్న తారతమ్యాలు చూడకుండా కుమారునే గౌరవిస్తారు. శ్రీకృష్ణుని పూజించినట్లుగా వసుదేవుని పూజిస్తున్నారా.

.

Poem:
Thandrikanna suguni thanayudu yoppaga
Pinna peddathanamu lennarevaru
Vasudevuvidichi vasudevu nenthura?
Viswadhaabirama vinuravema!

.


padyam:
tamDrikanna suguNi tanayuDu yoppagA
pinna peddatanamu lennarevaru
vAsudEvuviDici vasudEvu nemturA?
viSwadAbhirAma vinuravEma!
.

, ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.