Main Menu

Thanuvu Evarisommu Tamadani Poshimpa (తనువు ఎవరిసొమ్ము తమదని పోషింప)

Composer: Sri Kumaragiri Vema Reddy popularly known as Vemana (Telugu: వేమన), Yogi Vemana was a telugu poet. C.P. Brown, known for his research on Vemana, estimated Vemana’s birth to the year 1652. Vemana was the third and youngest son of Gaddam Vema, then king of Kondaveedu which is now in Andhra Pradesh, India.More...

Book of Reference: సి .పి . బ్రౌన్ సంకలనము
Title: వేమన పద్య రత్నాలు
Peom Category: చెణుకులు
Poem Title: తనువు ఎవరిసొమ్ము తమదని పోషింప

Vemana

Vemana

Recitals


Awaiting Contribution.

Hide Lyrics


This Poem was originally composed in Telugu. Other languages are for your convenience



పద్యం:
తనువు ఎవరిసొమ్ము తమదని పోషింప
ధనము ఎవరిసొమ్ము దాచుకొనగ
ప్రాణమెరిసొమ్ము పాయకుండగనిల్వ
విశ్వదాభిరామ వినుర వేమ!

తాత్పర్యం:
ఈ శరీరం మనదికాదు. దీన్ని పోషించే అధికారం మనకి లేదు. ఈ ధనం మనదికాదు. దీన్ని దాచుకొనే అధికారం మనకిలేదు. ఈ ప్రాణం మనదికాదు. అందువలనే దీన్నిపోకుండా నిలబెట్టుకో లేకపోతున్నాం. ఇవన్ని భగవంతుని అధీనంలోవి వీటిని పెంచి పోషించే అధికారం భగవంతుడికే ఉంది.

.

Poem:
Thanuvu evarisommu tamadani poshimpa
Dhanamu evarisommu daachukonaga
Pranamerisommu paayakumdaganulva
Viswadabhirama vinuravema!

.


padyam:
tanuvu evarisommu tamadani pOshimpa
dhanamu evarisommu dAcukonaga
prANamerisommu pAyakumDaganilva
viSwadABhirAma vinuravEma!
.

, ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.