Main Menu

Thanuvulasthiramulu Dharmammu Nityamu (తనువులస్ధిరములు ధర్మమ్ము నిత్యము)

Composer: Sri Kumaragiri Vema Reddy popularly known as Vemana (Telugu: వేమన), Yogi Vemana was a telugu poet. C.P. Brown, known for his research on Vemana, estimated Vemana’s birth to the year 1652. Vemana was the third and youngest son of Gaddam Vema, then king of Kondaveedu which is now in Andhra Pradesh, India.More...

Book of Reference: సి .పి . బ్రౌన్ సంకలనము
Title: వేమన పద్య రత్నాలు
Peom Category: చెణుకులు
Poem Title: తనువులస్ధిరములు ధర్మమ్ము నిత్యము
 

 

Vemana

Vemana

Recitals


Awaiting Contribution.

Hide Lyrics


This Poem was originally composed in Telugu. Other languages are for your convenience



పద్యం:
తనువులస్ధిరములు ధర్మమ్ము నిత్యము
చేయు ధర్మమెల్ల చెడనిపదవి
కనియు వినియు తెలియ గనరు నరపశువులు
విశ్వదాభిరామ వినుర వేమ!

తాత్పర్యం:
ఈ శరీరం అస్థిరమైనది. ఎప్పుడో ఒకప్పుడు నశిస్తుంది. ధర్మం శాశ్వతమైనది. మనం చేసే ధర్మంవలన వచ్చిన పుణ్యం నశించి పోయేది కాదు. ఆ పుణ్యం శాశ్వతంగా ఉంటుంది. ఈ విషయాలన్ని చూసి తెలుసుకొనికూడా తమకు తెలియనట్లుగా మానవులు ఉంటారు.

.

Poem:
Thanuvulasthiramulu dharmammu nityamu
Cheyu dharmmamella chedanipadavi
Kaniyu viniyu theliya ganaru narapasuvulu
Viswadabhirama vinuravema!

.


padyam:
tanuvulasthiramulu dharmammu nityamu
cEyu dharmamella ceDanipadavi
kaniyu viniyu teliya ganaru narapaSuvulu
viSwadABhirAma vinuravEma!
.

, ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.