Main Menu

Thanuvulo Braannmultharallipoyyediveella (తనువులో బ్రాణముల్ తరళిపొయ్యెడివేళ)

Composer: Seshappa Kavi, He could have approximately during 1800 AD. He belonged to Dharmapuri, a holy place on the banks of Godavari River in the Telangana region. He was a poet who dedicated his life to Sri Narasimha Swamy.More...

Poem Abstract:

 

 

Recitals


Awaiting for Contribution


Awaiting for Contribution

Hide Lyrics


This Poem was originally composed in Telugu. Other languages are for your convenience



పద్యం:
సీ. తనువులో బ్రాణముల్ = తరళిపొయ్యెడివేళ
నీ స్వరూపమును ధ్యా – నించునతడు
నిమిషమాత్రములోన – నిన్ను జేరును గాని
యముని చేతికి జిక్కి – శ్రమలబడడు
పరమసంతోషాన – భజన జేసెడివారి
పుణ్య మేమనవచ్చు – భోగిశయన
మోక్షము నీ దాస – ముఖ్యుల కగు గాని
నరక మెక్కడిదయ్య – నళిననేత్ర

తే. కమలనాభ నీ మహిమలు – గానలేని
తుచ్ఛులకు ముక్తిదొరకుట – దుర్లభంబు.
భూషణవికాస | శ్రీధర్మ – పురనివాస |
దుష్టసంహార | నరసింహ – దురితదూర |

తాత్పర్యం:
ఓ నరసింహ స్వామి.మరణసమయములో నీ మూఱ్తిని గని ధ్యానించు వాడు నిమిషములో నిన్ను జేరునుగాని యముని చేతికి జిక్కి శ్రమనొందడు.అత్యంత పరమానందకరమైన భక్తి తత్వముతో భజన చేసెడివాని పుణ్యమే పుణ్యము.ఓ నళినినదళేక్ష.నీ సద్భక్తులను సంతోషమైన మోక్షమేగాని నరకమెక్కడిదయ్యా.ఓ కమలనాభా.నీ మహిమలు తెలియగలేని తుచ్చులకు ముక్తిదొరుకుటే దుర్లభము.
.


Poem:
See. Tanuvulo Braanamul = Taralipoyyedivela
Nee Svaroopamunu Dhyaa – Nimchunatadu
Nimishamaatramulona – Ninnu Jerunu Gaani
Yamuni Chetiki Jikki – Sramalabadadu
Paramasamtoshaana – Bhajana Jesedivaari
Punya Memanavachchu – Bhogisayana
Mokshamu Nee Daasa – Mukhyula Kagu Gaani
Naraka Mekkadidayya – Nalinanetra

Te. Kamalanaabha Nee Mahimalu – Gaanaleni
Tuchculaku Muktidorakuta – Durlabhambu.
Bhooshanavikaasa | Sreedharma – Puranivaasa |
Dushtasamhaara | Narasimha – Duritadoora |

.


see. tanuvulO braaNamul = taraLipoyyeDivELa
nee svaroopamunu dhyaa – niMchunataDu
nimiShamaatramulOna – ninnu jErunu gaani
yamuni chEtiki jikki – SramalabaDaDu
paramasaMtOShaana – bhajana jEseDivaari
puNya mEmanavachchu – bhOgiSayana
mOkShamu nee daasa – mukhyula kagu gaani
naraka mekkaDidayya – naLinanEtra

tE. kamalanaabha nee mahimalu – gaanalEni
tuchCulaku muktidorakuTa – durlabhaMbu.
bhooShaNavikaasa | Sreedharma – puranivaasa |
duShTasaMhaara | narasiMha – duritadoora |

.

, , , , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.