Main Menu

Theeruga Bhavaanibhaktulu (తీరుగ భవానిభక్తులు)

Composer: Jonnavithula Ramalingeswara Rao (జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు). . More...

Poem Abstract:

 

 

Jonnavithula Ramalingeswara Rao

Jonnavithula Ramalingeswara Rao

Recitals


Awaiting for Contribution


Awaiting for Contribution

Hide Lyrics


This Poem was originally composed in Telugu. Other languages are for your convenience



పద్యం:
తీరుగ భవానిభక్తులు
పారాయణ చేసి లలిత పరవశులైరో,
నూరువరహాల పూలో,
భైరవి! నేనేమని తెలుపనె బతుకమ్మా!

తాత్పర్యం:
భైరవీ స్వరూపిణివైన బతుకమ్మా! ఎర్రని దీక్షావస్త్రాలతో భవానీభక్తులు ఒకచోట గుంపుగా కూర్చుని లలితాసహస్రనామం పారాయణ చేసినట్టుగా,ఆ నూరువరహాలపూలగుత్తులను చూస్తుంటే నా కనిపిస్తోంది. నాకు కలిగిన ఈ దివ్యానుభూతిని ఎలా వివరించను తల్లీ!

.


Poem:
Teeruga Bhavaanibhaktulu
Paaraayana Chaesi Lalita Paravasulairo,
Nooruvarahaala Poolo,
Bhairavi! Naenaemani Telupane Batukammaa!

.


Poem:
teeruga bhavaanibhaktulu
paaraayaNa chaesi lalita paravaSulairO,
nooruvarahaala poolO,
bhairavi! naenaemani telupane batukammaa!

.

, , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.