Main Menu

Traaguduto Aadaayamu (త్రాగుడుతో ఆదాయము)

Composer: Jonnavithula Ramalingeswara Rao (జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు). . More...

Poem Abstract:

 

 

Jonnavithula Ramalingeswara Rao

Jonnavithula Ramalingeswara Rao

Recitals


Awaiting for Contribution


Awaiting for Contribution

Hide Lyrics


This Poem was originally composed in Telugu. Other languages are for your convenience



పద్యం:
త్రాగుడుతో ఆదాయము
బాగుగ వచ్చును, ప్రభుత్వపాలన సులువౌ
త్రాగుడును నిషేధించిన
సాగదిక ప్రభుత్వమె, తెలుసా? బతుకమ్మా!

తాత్పర్యం:
నీకీ విషయం తెలుసా బతుకమ్మా! ప్రజలు బాగా తాగుబోతులైతేనే ప్రభుత్వానికి ఆదాయం వస్తుందిట. ఆ డబ్బుతో పరిపాలన తేలికౌతుందిట. మద్యపాననిషేధం చేస్తే ప్రభుత్వం సాగదుట. నీ బిడ్డలు తాగుబోతులు కాకుండా చూడలేవా తల్లీ?

.


Poem:
Traaguduto Aadaayamu
Baaguga Vachchunu, Prabhutvapaalana Suluvau
Traagudunu Nishaedhimchina
Saagadika Prabhutvame, Telusaa? Batukammaa!

.


Poem:
traaguDutO aadaayamu
baaguga vachchunu, prabhutvapaalana suluvau
traaguDunu nishaedhiMchina
saagadika prabhutvame, telusaa? batukammaa!

.

, , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.