Main Menu

Tripurasura Bharyala Nathi (త్రిపురాసుర భార్యల నతి)

Composer: Nrusimha Kavi (Telugu: నృసింహ కవి). More...

Poem Abstract:

 

 

Recitals


Awaiting for Contribution


Awaiting for Contribution

Hide Lyrics


This Poem was originally composed in Telugu. Other languages are for your convenience



పద్యం:
త్రిపురాసుర భార్యల నతి
నిపుణతతో వ్రతము చేత నిలిపిన కీర్తుల్
కపటపు రాజవు భళిరే
కృపగల భౌద్దావతార ఘనుఁడవు కృష్ణా!

తాత్పర్యం:
ఓకృష్ణా!నీవు భౌద్దావతారమెత్తి,త్రిపురాసురుడను దైతేయని భార్యలను నేర్పుతో వ్రతము చేత కీర్తి నిలిపి కపటపు ప్రభువువలె ఉండి,దయామూర్తియైన బుద్దదేవుఁడవు నీవు.
.


Poem:
Tripurasura bharyala nati
Nipunatato vratamu cheta nilipina kitrul
Kapatapu rajavu bhalire
Krpagala bhauddavatara ghanudavu krushna!

.


tripurAsura bharyala nati
nipuNatatO vratamu chEta nilipina kItrul
kapaTapu rAjavu bhaLirE
kRpagala bhauddAvatAra ghanuDavu kRshNA!

.

, , , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.