Main Menu

Tunta vinti kaani toopula ghaataku (తుంట వింటి కాని తూపుల ఘాతకు)

Composer: Sri Kumaragiri Vema Reddy popularly known as Vemana (Telugu: వేమన), Yogi Vemana was a telugu poet. C.P. Brown, known for his research on Vemana, estimated Vemana’s birth to the year 1652. Vemana was the third and youngest son of Gaddam Vema, then king of Kondaveedu which is now in Andhra Pradesh, India.More...

Book of Reference: సి .పి . బ్రౌన్ సంకలనము
Title: వేమన పద్య రత్నాలు
Peom Category: చెణుకులు
Poem Title: తల్లియేడ్వ వినక తనయాలు వగచిన
 

 

Vemana

Vemana


Recitals


Awaiting Contribution.

Hide Lyrics


This Poem was originally composed in Telugu. Other languages are for your convenience



పద్యం:
తుంట వింటి కాని తూపుల ఘాతకు
మింట మింట నడుమ విడుక దరమే
ఇంటి యాలి విడిచి యెట్లుండవచ్చురా
విశ్వదాభిరామ వినుర వేమ!

తాత్పర్యం:
భూమి ఆకాశం మద్యలో ఉన్నవాడు ఎవడైనా మన్మధుని బాణాల నుండి తప్పించుకోలేడు. అందువలన భార్యను విడిచి ఉండటం చాల కష్టం

విశేషాంశం
భూమి ఆకాశం మద్యలో ఉన్నవాడు ఎవడైనా మన్మధుని బాణాల నుండి తప్పించుకోలేడు. అందువలన భార్యను విడిచి ఉండటం చాల కష్టం

.

Poem:
Tunta vinti kaani toopula ghaataku
Minta minta naduma viduka darame
Inti yaali vidichi yetlundavacchuraa
Vishwadaabiraama vinura vema

.


padyam:
tunTa vinTi kaani toopula Ghaataku
minTa minTa naDuma viDuka daramE
inTi yaali viDichi yeTlunDavacchuraa
ViSwadhaabiraama vinura vEma
.

,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.