Main Menu

Turagadvarambu Jesina (తురగాద్వరంబు జేసిన)

Composer: Nrusimha Kavi (Telugu: నృసింహ కవి). More...

Poem Abstract:

 

 

Recitals


Awaiting for Contribution


Awaiting for Contribution

Hide Lyrics


This Poem was originally composed in Telugu. Other languages are for your convenience



పద్యం:
తురగాద్వరంబు జేసిన
పురుషులకును వేఱెపదవి పుట్టుటయేమో
హరి మిము దలఁచినవారికి
న్నరుదా కైవల్య పదవి యచ్యుత కృష్ణా!

తాత్పర్యం:
శాశ్వతుడవైన ఓకృష్ణా!యాగములలో ప్రశస్తమయినదగు అద్వమేధయాగము చేసినను దాని ఫలముగా మఱియొక పుణ్యస్థానముండునో లేదో చెప్పలేను.కాని పరమేశ్వరుడవగు నిన్ను దలచినవారికి మాత్రము మోక్షము తప్పక కలుగును.
.


Poem:
Turagadvarambu jesina
Purushulakunu verepadavi puttutayemo
Hari minu dalachinavariki
Nnaruda kaivalya padavi yachyuta krushna!

.


turagAdvarambu jEsina
purushulakunu vE~repadavi puTTuTayEmO
hari minu dalachinavAriki
nnarudA kaivalya padavi yachyuta kRshNA!
.

, , , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.