Main Menu

Udayadri Telupaye (ఉదయాద్రి తెలుపాయె)

venkateswara swamy

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….

Keerthana No. 149 ; Volume No. 6

Copper Sheet No. 37

Pallavi: Udayadri Telupaye (ఉదయాద్రి తెలుపాయె)

Ragam: Sriragam

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Recitals


Udayadri Telupaye | ఉదయాద్రి తెలుపాయె     
Album: Private | Voice: G.BalaKrishna Prasad


Awaiting Contributions.

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.



Pallavi

|| ఉదయాద్రి తెలుపాయె నుండు రాజు కొలు వీడె | అద నెర్కిగి రాడాయె నమ్మ నా విభుడు ||

Charanams

|| చన్నులపై ముత్యాల సరులెల్ల జల్లనాయె | కన్నులకు గప్పొదవె గాంత నా కిపుడు |
కనె కలువల జాతి కనుమోడ్చినది మీద | వెన్నెల వేసంగి మొగ్గ వికసించె గదవె ||

|| పువ్వుల లోపలి కురులు బుగులు కొనగా నెర్కసె | దవ్వుల దుమ్మెదగములు తరమి డాయగను |
రవ్వసేయ శుక పికము రాయడి కోర్వగ రాదు | అవ్వలనెవ్వతె పసల కలరున్నవాడో ||

|| పన్నీట జలక మార్చి పచ్చకప్రము మెత్తి | చెన్ను గంగొప్పున విరులు చెరువందురిమి |
ఎన్నంగల తిరువేంకటేశుం డిదె ననుంగూడి | కన్నుల మనసునుం దనియం గరుణించెం గదవే ||

.


Pallavi

|| udayAdri telupAye nuMDu rAju kolu vIDe | ada nerxigi rADAye namma nA viBuDu ||

Charanams

|| cannulapai mutyAla sarulella jallanAye | kannulaku gappodave gAMta nA kipuDu |
kane kaluvala jAti kanumODcinadi mIda | vennela vEsaMgi mogga vikasiMce gadave ||

|| puvvula lOpali kurulu bugulu konagA nerxase | davvula dummedagamulu tarami DAyaganu |
ravvasEya Suka pikamu rAyaDi kOrvaga rAdu | avvalanevvate pasala kalarunnavADO ||

|| pannITa jalaka mArci paccakapramu metti | cennu gaMgoppuna virulu ceruvaMdurimi |
ennaMgala tiruvEMkaTESuM Dide nanuMgUDi | kannula manasunuM daniyaM garuNiMceM gadavE

.


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.

, , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.