Main Menu

Umda basi nadavilo (ఉండ బాసీ నడవిలో)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….

Keerthana No. 173 ; Volume No. 5

Copper Sheet No. 31

Pallavi: Umda basi nadavilo (ఉండ బాసీ నడవిలో)

Ragam: Kambhodhi

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.



Pallavi

ఉండ బాసీనడవిలో నొకతెనేను
ఎండలు నీడలు గాసీ నేమి సేతురా ||

Charanams

1.చిన్ని నానడుము చూచి సింహము దగ్గరెనంటా
ఉన్నతపు గుచముల కొరసెగరి
మున్నిటి వొందులు వైరమునుజేసె మ్రుగపతి
యిన్నిటికి నగ్గమైతి నేమిసేతురా ||

2.నిండు నానడపుచూచి నెమలి దగ్గరవచ్చె
బండు సేసి నారుసూచి పాయదు పాము
రెండు జూచి పగయు గూరిమి దోచెనింతలోనే
యిండె పట్టె నిన్నిటికి నేమి సేతురా ||

3.కోరి నా పలుకువిని కోవిల దగ్గరవచ్చె
చేరీ నా మోవికిదె చిలుకనేడు
గారవాన నిన్నియు వేంకటగిరి విభుడా
యేరా యిట్టె చేకొంటి వేమిసేతురా ||

.


Pallavi

uMDa bAsInaDavilO nokatenEnu
eMDalu nIDalu gAsI nEmi sEturA ||

Charanams

1.chinni nAnaDumu chUchi siMhamu daggarenaMTA
unnatapu guchamula korasegari
munniTi voMdulu vairamunujEse mrugapati
yinniTiki naggamaiti nEmisEturA ||

2.niMDu nAnaDapuchUchi nemali daggaravachche
baMDu sEsi nArusUchi pAyadu pAmu
reMDu jUchi pagayu gUrimi dOcheniMtalOnE
yiMDe paTTe ninniTiki nEmi sEturA ||

3.kOri nA palukuvini kOvila daggaravachche
chErI nA mOvikide chilukanEDu
gAravAna ninniyu vEMkaTagiri vibhuDA
yErA yiTTe chEkoMTi vEmisEturA ||
.


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.

, , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.