Main Menu

Unnanu Lekunnanu (ఉన్నను లేకున్నను)

Composer: Unknown.. More...

Poem Abstract:

 

 

Recitals


Awaiting for Contribution


Awaiting for Contribution

Hide Lyrics


This Poem was originally composed in Telugu. Other languages are for your convenience



పద్యం:
ఉన్నను లేకున్నను పై
కెన్నడు మర్మంబు దెలుప నేగకుమీ నీ
కన్న తల్లిదండ్రుల యశం
బెన్న బడెడు మాడ్కి దిరుగు మెలమి గుమారా.
తాత్పర్యం:
ఓ కుమారా.నీకుఉన్నా,లేకపోయినా నీకుటుంబ రహస్యాలను ఇతరులకు తెలియనీయకు.నిన్ను కన్నవారికి పేరు ప్రఖ్యాతులు వచ్చునట్లు నలుగురు గొప్పగా పొగిడేవిదంగా సంతోషంతో మసలుకొనుము.
.

Poem:
Unnanu lekunnanu pai
Kennudu marmambu delupa negakumi ni
Kanna tallidandrula yasam
Benna badedu madki dirugu melami gumara.
.

unnanu lEkunnanu pai
kennuDu marmambu delupa nEgakumI nI
kanna tallidanDrula yaSam
benna baDeDu mADki dirugu melami gumArA.
.

, , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.